28, అక్టోబర్ 2009, బుధవారం

కొత్త పాళి గారికి బ్లాగ్ముఖం గా పుట్టిన రోజు శుభాకాంక్షలు.

కొత్త పాళి గా మనకందరికి చిర పరిచితమైన మన నారాయణ  స్వామి గారికి బ్లాగ్ముఖం గా పుట్టిన రోజు  శుభాకాంక్షలు.
ఈ సంధర్బం లో ఆయన గురించి నాలుగు మాటలు చెపుదామంటే 'జగమెరిగిన' సామెత గుర్తు వస్తుంది అందుకే  వెనక్కు తగ్గుతున్నాను. బ్లాగ్లోకంలోని ఆద్యుల లో ఒకరైన కొత్తపాళి గారిని ప్రత్యేకం గా మళ్ళీ బ్లాగ్లోకం కు పరిచయం  చేయవలసిన అవసరం వుందని నేనైతే అనుకోవటం లేదు..

లేదు ఎవరు అని కనుబొమ్మలెత్తి చూసే వారికి,  వో .. కొత్తపాళి గారి  పుట్టిన రోజా చెప్పరేం అనే వారికి, అయ్యో మర్చి  పోయామే అనుకుని వారికి వేంటనే "పుట్టిన రోజు జేజేలు చిట్టి పాపాయి నీకు ఏటేటా ఇలాగే పండుగ జరగాలి" అని రాగాలు తీసే వారికి, సాంస్క్రతిక ఆధ్యాత్మిక లోకం నుంచి వచ్చి వారి కి శుభ కామనలు, దీవెనలు అందించే వారికి,  యాపీ యాపీ పుట్టిన రోజు విషెస్ we are all telugu's so need to wish in టెల్గు అనే వారికి..... అందరికి..

అందరికి మనవి...  మన బ్లాగ్లోకం తరపు నుంచి నాసీ కు ఇస్తున్న ఈ గిఫ్ట్ మీద ఒక క్లిక్కేసి, ఆపైన ఒక లుక్కేసి  అందరం మూకుమ్మడి గా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెపుదాము మన మాస్టారికి.  


మా అందరి తో ఆత్మీయం గా మెలుగుతు మా వచ్చి రాని బ్లాగ్లోకపు బుడి బుడి అడుగులు, వచ్చి రాని మాటలను విసుక్కోకుండా  సరిదిద్దే మా గురు సమానులు, స్నేహితులు, హితులు...  నాసీ గారికి అందిస్తున్న బహుమాన పుష్ప గుచ్చం..

నాసీ కు బ్లాగ్లోకం తరుపున ఇస్తున్న బహుమానం..

49 కామెంట్‌లు:

తృష్ణ చెప్పారు...

కొత్తపాళీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు....!!

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

వాసికెక్కిన నాసీ గారికి జన్మదిన శుభాకాంక్షలు

Hima bindu చెప్పారు...

@కొత్తపాళీ
మరిన్ని పుట్టినరోజుల ఆనందంగా జరుపుకోవాలని ........జన్మదిన శుభాకాంక్షలు .

Unknown చెప్పారు...

గురువు గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. కొత్తపాళీ గారి వ్యక్తిత్వాన్ని చూసి నేను ఎంతో నేర్చుకున్నాను. నా మనసులో ఎప్పటికీ ఓ స్థిరమైన అభిమానం సంపాదించుకున్న గొప్ప వ్యక్తి నిండు నూరేళ్లూ సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షిస్తున్నాను.

సుజాత వేల్పూరి చెప్పారు...

కళాభిమాని, స్వయంగా కళాకారులు,రచయిత,హాస్య ప్రియులు అయిన కొత్తపాళీ గారికి మనఃపూర్వక జన్మ దిన శుభాకాంక్షలు! ఇలాంటి పుట్టినరోజులు వారెన్నో జరుపుకోవాలని ఆకాంక్ష!

sunita చెప్పారు...

kotta paalhee gaaroo,

Many many happy returns of the Day.

రవి చెప్పారు...

గురువు గారి గురించి పొగడ్డం ఆయనకు మొహమాటం కలిగించే విషయం కాబట్టి, క్లుప్తంగా,

జన్మదిన హార్దిక శుభాకాంక్షలు.

తృష్ణ చెప్పారు...

కొత్తపాళీగారికి నా గ్రీటింగ్స్....

http://www.yahoo.americangreetings.com/ecards/display.pd?prodnum=3150707&path=41029

వేణూశ్రీకాంత్ చెప్పారు...

అపుడపుడూ కామెంట్ రూపంలో పలకరింపులు తప్ప పెద్దగా పరిచయం లేనప్పటికీ, నాకు కలిగిన కష్టాన్ని ఎవరి ద్వారానో చూచాయగా తెలుసుకున్న వెంటనే స్పందించి ధైర్యం చెప్పి, నేనున్నానంటూ ఊరడించిన మంచి మనిషి, కొత్తపాళీ గా మనకి పరిచయమైన నారాయణ స్వామి గారిని నేను ఎప్పటికీ మర్చిపోలేను.

కొత్తపాళీ గారూ మీరు ఇలాగే మీ స్నేహ సౌరభాలను అందరికీ పంచుతూ మరిన్ని పుట్టిన రోజులు ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నానండీ.. మీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

amma odi చెప్పారు...

కొత్తపాళీ గారికి,

జన్మదిన శుభాకాంక్షలు!

మురళి చెప్పారు...

పుట్టిన రోజు పెళ్లికొడుక్కి శుభాకాంక్షలు.. మీరు మరిన్ని కథలు, కవితలు, సాహితీ విమర్శలు రాయాలని, వాటన్నింటినీ మీ బ్లాగు ముఖంగా తెలుసుకోవాలని ఆశిస్తూ..
@భావన: మీకు అభినందనలండీ..

రమణ చెప్పారు...

కొత్తగా బ్లాగు లోకంలో అడుగుపెట్టే ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించే కొత్తపాళీ గారు, మీకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.

Bolloju Baba చెప్పారు...

గురువుగారికి
జన్మదిన శుభాకాంక్షలు

చైతన్య.ఎస్ చెప్పారు...

కొత్తపాళీగారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.

రవిచంద్ర చెప్పారు...

కొత్తపాళీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

దుప్పల రవికుమార్ చెప్పారు...

కొత్తపాళీగారికి జన్మదిన శుభాకాంక్షలు.

మేధ చెప్పారు...

కొత్తపాళీగారికి జన్మదిన శుభాకాంక్షలు...

మైత్రేయి చెప్పారు...

@కొత్తపాళీ,
జన్మదిన శుభాకాంక్షలు!
మీ పోస్ట్ లు బ్లాగ్ లోకానికే అందం . మీ వ్యక్తిత్వం అందరికీ మార్గదర్శకం
సాహిత్యం, సంగీతం, నృత్యం, దైవ కార్యాలు, ప్రజాసేవ మొదలైన వానిలో మీకున్న ఆసక్తి, మీరు చేస్తున్న కృషి అభినందనీయం. మీరు శతాధిక వత్సరాలు ఇలాగే సంతోషంగా,అందరికి ఆనందం పంచుతూ, ఇంటర్నెట్ ని సుసంపన్నం చేస్తూ ఉండాలని భగవంతుణ్ణి కోరుకొంటున్నాను.
Bhavana, thanks for compiling his works as a book.

మైత్రేయి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
అజ్ఞాత చెప్పారు...

ఏమీ అనుకోవద్దని ప్రార్థన. శుభాకాంక్షలూ అవీ బావున్నాయి. కానీ "నాసీ" అనడం బాలేదు. అది ఇంగ్లీషులో అయితే ఫర్వాలేదు, తటస్థంగా ధ్వనిస్తుంది. తెలుగులో తాటాకులు కడతారు జనం. కనుక జాగరూకత సుమా !

-- తాడేపల్లి

అజ్ఞాత చెప్పారు...

@కొత్తపాళీ,

Happy Birthday!!

Wish you many more happy returns of the day!!

~sUryuDu :-)

Unknown చెప్పారు...

గురువుగా, స్నేహితుడుగా, శ్రేయోభిలాషిగా బ్లాగ్లోకంలో అందరికీ ఆత్మీయుడయినా కొత్తపాళీ గారికి జన్మదిన శుభాకాంక్షలు!

Ramani Rao చెప్పారు...

ఎప్పుడో కొత్తలో నేను కొన్ని సూచనలు, సలహాలు అందుకొన్నదాన్నే కొత్తపాళీ గారి దగ్గరినుండి, అలాంటి వారి పుట్టినరోజు మర్చిపోయాను. గుర్తుచేసిన భావనగారికి కృతజ్ఞతలు వారికి శుభాకాంక్షలు.

మాలా కుమార్ చెప్పారు...

కొత్తపాళి గారికి హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు .
భావన గారు,
నాకీఅవకాశము కలిగించినందుకు థాంక్స్ అండి .

జయ చెప్పారు...

కొత్తపాళీ గారు, మీకు నా హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

అజ్ఞాత చెప్పారు...

కొత్తపాళీ గారు నిజ్జంగా పుట్టిన రోజు జరుపుకో వలసిందే. ఎందుకంటారా.. నా వివరణ ఇలా ఉంటుంది.

---------
నేను: కొత్తపాళీ గారూ. నమస్కారం. ముందుగా మీకు జన్మదిన శుభాకాంక్షలు.
కొత్తపాళి: నమస్కారం. ప్రతి నమస్కారం
నేను: ఈ పుట్టిన రోజుని ఏవిధంగా జరుపుకుంటున్నారు
కొత్తపాళి: లేదండి, ఈ జరుపుకోవడాలు నాకు ఇష్టం లేదు. ఈ రోజు కూడ మరో మామూలు రోజు. Age is just a number, you know
..
..
---------
ఇలా వారితో నా సంభషణ సాగిపోతుంది. ఇక్కడ నేను వారితో ఏకీభవిస్తాను. వయ్యసు ని గుర్తు చేసేదే ఈ పుట్టిన రోజు. కానీ ఈ పుట్టిన రోజునాడు ఎంత మంది ఆత్మీయులను కూడ కట్టుకున్నాం అనేది తెలుస్తుంది. ఆ విధంగా ప్రపంచం చుట్టూ ఇంత మంది శ్రేయోభిలాషులు కూడకట్టుకున్నందులకు మన కొత్త పాళీగారు తప్పని సరిగా పార్టీ చేసుకోవలసిందే, అందులో నేనూ ఉండాల్సిందే.

ఈ స్పందనను కావాలనే అఙ్ఞాతగా వ్రాస్తున్నాను. నా వ్రాతలు చదివే వారికి నేనెవ్వరో చెప్పనక్కరలేదు. అయ్యయో, అంతా సోది చెప్పాను కానీ, అస్సలు విషయం మరచి పోయ్యాను.

కొత్తపాళి గారూ, మీకు నా శుభాకాంక్షలు. మీరు ఇలాగే నిండు నూరేళ్ళు శుఖః శాంతులతో ప్రతి సంవత్సరం పుట్టిన రోజులు జరుపుకోవాలని మనఃస్పూర్తిగా కోరుకుంటున్నాను.

అజ్ఞాత చెప్పారు...

కొత్తపాళీ గారు దాదాపు అందరితో ఇలాగే చాటింగ్ చేసి వద్దు వద్దని శుభాకాంక్షలు స్వీకరిస్తారనుకొంట. నేను అందులో ఒకణ్ణి నాతో కూడా పైన అజ్ఞాతలాగే చాటింగ్.

కొత్తపాళి గారూ, మీకు నా శుభాకాంక్షలు. మీరు ఇలాగే నిండు నూరేళ్ళు శుఖః శాంతులతో ప్రతి సంవత్సరం పుట్టిన రోజులు జరుపుకోవాలని మనఃస్పూర్తిగా కోరుకుంటున్నాను.

Ruth చెప్పారు...

కొత్త పాళీ గారికి పుట్టిన రోజు శుభాభినందనలు.

గీతాచార్య చెప్పారు...

:-) HBD

భావన చెప్పారు...

విష్ చేసిన అందరికి దన్య వాదాలు. అవును మన అందరికి ఏదో ఒక సమయం లో బ్లాగులకు సహాయం చేసి మన అందరి కి గౌరవ పాత్రులైన కొత్త పాళి గారికి ఇలా జన్మ దిన శుభాకాంక్షలు చెప్పటం నాకు చాలా సంతోషం గా వుంది.

ఇంక అనానిమస్ ల కామెంట్ లకు వస్తే. అవునండి... ఎవ్వరు మాట్లాడించినా అలానే అనటం ఆయన మంచితనం. ఎంత పని లో వున్నా అలా పింగ్ చేస్తే విసుక్కోకుండా సమాధానం చెప్పటం నేను మాములు గానే అని చెప్పటం ఆయన వినమ్రత కు చిహ్నమైతే దానిని మనం ఎలా తీసుకోవటం అనేది మన సంస్కారం ఇక.

తాడేపల్లి గారు నిజమేనండి నాకు తొయ్యలేదు.. మార్చేను తెలియ చెప్పినందుకు కృతజ్ఞతలు. (ఈ కృతజ్ఞత సరైన పదమే కదా ఇంకొకటి వుంటుంది కదా వ్యతిరేక అర్ధం వచ్చేది అదైతే కాదు కదా, నేను ఐతే ఆ వ్యతిరేకార్ధం వుద్దేశించి అనలేదండి) :-)

Padmarpita చెప్పారు...

జన్మదిన శుభాకాంక్షలు.

శ్రీనివాస్ పప్పు చెప్పారు...

గురువుగారికి
జన్మదిన శుభాకాంక్షలు

జ్యోతి చెప్పారు...

కొత్తపాళీగారికి జన్మదిన శుభాకాంక్షలు..

భావన, కొత్తపాళీగారి టపాలను సమీకరించి పుస్తకంలా అందించినందుకు థాంక్స్..మంచి బహుమతి.:)

KK చెప్పారు...

కొత్త( బ్లాగుల) పాళీ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు

విశ్వామిత్ర చెప్పారు...

మరపురాని మరెన్నో రోజులు మీరు మా అందరితో పంచుకోవాలని ఆకాక్షిస్తూ..... శుభాభినందనలు..

కొండముది సాయికిరణ్ కుమార్ చెప్పారు...

నారాయణస్వామి గారు - మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.

teresa చెప్పారు...

The very best of B'day wishes to Kottapali.

Thanks to Bhavana :)

శ్రీలలిత చెప్పారు...

బ్లాగ్ లోకానికి ఆద్యులయిన కొత్తపాళీ గారికి ఈ జన్మదిన శుభసందర్భాన ఆయురారోగ్య ఐశ్వర్యము లిమ్మని ఆ భగవంతుడిని మనసారా ప్రార్ధిస్తున్నాను

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

ఆలస్యంగా వచ్చా! ఈ పాళీ ఎన్నేళ్ళు వ్రాసినా అరగకుండా ఎప్పుడూ కొత్తపాళీ గానే నిత్యనూతనంగా ఉండాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు.

కెక్యూబ్ వర్మ చెప్పారు...

బ్లాగ్లోక ఆచార్యులకు జన్మదిన శుభాకాంక్షలు.

నిషిగంధ చెప్పారు...

హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు కొత్తపాళీ గారు..
I wish '99-not out' on you :-)

Thanks so much for putting the pdf together Bhavana gaaru :-)

మరువం ఉష చెప్పారు...

కొత్తపాళీ గారు, మరువపు తొలిరోజుల్లో నా మొదటి టపాకి మీ వ్యాఖ్య ద్వారాగా [నిజానికి అప్పటికి ఎవరూ తెలియదు ఈ బ్లాగ్లోకంలో]ఉత్సాహాన్నిచ్చారు. అది మొదలు మీ వ్యాఖ్య కొరకు చూడ్డం అదో అలవాటుగా మారింది, గురువు గారు.

ఆలస్యాన్ని మన్నించి Please accept my belated birthday wishes.

Bhavana,

This is a very nice gesture on your part.

వేమన చెప్పారు...

కొత్తపాళీ గారికి,

జన్మదిన శుభాకాంక్షలు!

లక్ష్మి చెప్పారు...

బ్లాగు లోకంలో సీనియర్ ఐనా కూడా ఏ మాత్రం అహం లేకుండా నాలాంటి పిల్ల బ్లాగరులని తన కామెంట్స్ రూపంతో పలకరిస్తూ, వెన్నుతట్టి ముందుకు వెళ్ళమని ప్రోత్సహిస్తూ, అన్ని రంగాలలో తనదైన ముద్ర వేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్న కొత్తపాళీ గారికి కొంచం ఆలస్యంగా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.

అలాగే భావన గారికి, అభిననదనలు

లక్ష్మి చెప్పారు...

బ్లాగు లోకంలో సీనియర్ ఐనా కూడా ఏ మాత్రం అహం లేకుండా నాలాంటి పిల్ల బ్లాగరులని తన కామెంట్స్ రూపంతో పలకరిస్తూ, వెన్నుతట్టి ముందుకు వెళ్ళమని ప్రోత్సహిస్తూ, అన్ని రంగాలలో తనదైన ముద్ర వేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్న కొత్తపాళీ గారికి కొంచం ఆలస్యంగా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.

అలాగే భావన గారికి, అభిననదనలు

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

అమ్మా! మంచి విషయాన్ని గుర్తు చేసిన మీకు మా కృతజ్ఞతలు.
కొత్తపాళీగారు ప్రతీ ఏటా ఇటువంటి పుట్టినరోజులు ఆనందంగా జరుపుకుంటూ, మనలకూ ఆనందం అందిస్తూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను.

కొత్త పాళీ చెప్పారు...

మిత్రులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
తెరముందూ తెరవెనుకా ఈ హడావుడిచేసిన నేస్తాలక్కూడా .. ఏం చెప్పను? చాలా ఎంబరాసింగానే ఉంది. కానీ కించిత్ సంతోషంగా కూడా ఉందని ఒప్పుకోక తప్పదు. :)
Thank you, my friends!

పరుచూరి వంశీ కృష్ణ . చెప్పారు...

జన్మదిన శుభాకాంక్షలు

పరిమళం చెప్పారు...

చాల లేటుగా చూశాను ఐనా చెప్పకుండా ఉండలేకపోతున్నా !
కొత్తపాళీ గారు ,హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు ...కాస్త లేటుగా ...