తెలియకుండా  కాల  గర్భం  లో  కలిసి  పోయే  ఇంకో  ఘడియ 
గడియలు  వేసే  మనసు  తలుపులను  తెరిపిస్తుందేందుకో .....
గడిచిపోయిన  ఘడియ  జ్ఞాపకం  గా  తప్ప  నిలవదని 
కదిలే  కాలానికి  తెలిసినా ...
ఆ  గతించిన  జ్ఞాపకం  సజీవ  మెప్పటికి  అవ్వదని 
నిలిచి  పోయి  గతం  లోకి  తొంగిచూస్తున్న  మనసుకు  తెలియటం  లేదే !!!!!!!!!!!!!!
 
 
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి