13, జులై 2009, సోమవారం

ఆషాడ విరహాలు

లేఖాయణం లో
ఆషాడ విరహాలు లింక్.

7 కామెంట్‌లు:

నేను చెప్పారు...

"ఫోను వచ్చాక నేనస్సలు ఆనడం లేదే నీకు" అని లేఖ అలిగింది......"సెలవులలో బద్దకం కాలేజీ ఉన్నప్పుడు బిజీ" అని అందుకునే నేస్తం నెపం వేసారు......."మనకోసం అమరిన అక్షరాలు, మనల్ని ఉద్దేశించిన భాష, మనం లక్ష్యంగా సాగిన భావన, ఎంతవింతైన అనుభూతినిస్తున్నాయో చెప్పలేను" అంటూ సీతగారు ఈనాడు కధలో హితభోద చేశారు...మీరేమో నేను పుట్టకముందే రాసిన లేఖా జవాబులతో కర్తవ్యభోధ... చిన్న పిల్లని చేసి ఆడేస్కుంటున్నారు అందరూ...

మురళి చెప్పారు...

మీరు 'కౌముది' లో చక్కగా రాస్తున్నందుకు అభినందించాలా లేక మీ బ్లాగు లో పొదుపుగా రాస్తున్నందుకు కోప్పడేయాలా? అన్న సందేహంలో ఉన్నానండి...

భావన చెప్పారు...

మురళి, నేను ధన్యవాదాలు.
మురళి నేను ప్రస్తుతం ఇండియా లో వున్నాను బాగా తిరుగుతున్నా ఇంకా నెట్ నేను వెళ్ళిన చోటుల్లో లేదు అందుకే ఈ ఆలస్యం.. అదేమిటి అండి మీ బ్లాగ్ లో మాకు పెర్మిషన్ ఇవ్వలేదు.. ఇది నేను ఖండిస్తున్నా....

పరిమళం చెప్పారు...

ఐతే ఇండియా విశేషాలతో బ్లాగ్ నిమ్పెయాలి మరి ! అన్నట్టు నెమలికన్నును ఇప్పుడు చూడొచ్చు ...

మురళి చెప్పారు...

'నెమలికన్ను' కి పునస్స్వాగతం అండి.. ఎందుకు అలా చెయాల్సొచ్చిందో బ్లాగులో వివరించాను..

వేణూశ్రీకాంత్ చెప్పారు...

చాలా బాగుంది భావన గారు. ఈ వారాంతం లో మీ పాత టపాలన్నీ చదివేయాలని బుక్ మార్క్ చేసుకున్నా...

భావన చెప్పారు...

ధన్యవాదాలు మురళీ గారు.
పరిమళం: ఇండియా కబుర్లతోనా, నేను అంత ప్రజ్ఞా శాలిని కాదు కాని ప్రయత్నిస్తా...
వేణు శ్రీకాంత్ గారు: ధన్యవాదాలు.