1, జూన్ 2009, సోమవారం

లేఖాయణం

కౌముది లో ఈ నెల నుంచి ప్రచురితమవుతున్న నా లేఖల లేఖాయణం లింక్.

7 కామెంట్‌లు:

మరువం ఉష చెప్పారు...

భావన, నా పేరుకి దగ్గరగావున్న మీ పేరు నాకు తెలిసిపోయిందోచ్. బాగున్నాయి, మళ్ళీ వీలు చూసుకుని చదువుతాను. ఒకప్పుడు ఉత్తరాలు వ్రాయటమే పని నాకు, ఒక్కోరోజు 18-20 జవాబులుండేవి. మా పిల్లిగడ్డం పోస్ట్మాన్ మా క్వార్టర్ దగ్గర ఆగకుండా వెళ్ళిన రోజే లేదారోజుల్లో. ఇప్పుడు వ్రాద్దామన్నా చదివేవారే లేరు :(

మురళి చెప్పారు...

అభినందనలు..బ్లాగు నుంచి పత్రికకి... బ్లాగుని మర్చిపోకండీ :):)

పరిమళం చెప్పారు...

భావన గారూ ! మీ ఉత్తరాలు మనసు లోతుల్లోకి తొంగి చూసుకోనేలా ఉన్నాయి ....అభినందనలు !

భావన చెప్పారు...

ఉష, మురళి, పరిమళం ధన్య వాదాలు..
ఉష గారు.. ఇప్పుడు మాత్రం ఎందుకు చదవరండి.. మా అందరికి రాసి బ్లాగ్ లో పెట్టండి అందరం చదువుతాము...
మురళి బ్లాగ్ లో రాయటం ఎలా మర్చి పోతాను... అమ్మో... మీ అందరిని రాసి రాసి విసిగించాలనే కదా ఇలా తాయారు ...
పరిమళం... నా వుత్తరాలన్నీ మన అందరి మనసులోతుల లోని ఒకానొక క్షణాల భావాలే ... నా ఒక్కదానివేమి కావు..
మీరందరు చదివి బాగున్నాయంటే నాకు బలే ఏనుగెక్కినంత సంతోషం గా వుంటుంది.. (నేను నిజం గానే ఏనుగెక్కేను ఒక సారి... )

అజ్ఞాత చెప్పారు...

లేఖాయణం చదివాను.చాల బాగా వ్రాశారు.
ఎందుకో చాలా బెంగ గా కూడా అనిపించింది ఆ లేఖ చదివాక.
మరిన్ని లేఖలు, మీ బ్లాగు మీద పోస్టులు కోసం చుస్తూ ఉంటాను.

-శ్రావ్య

హరే కృష్ణ చెప్పారు...

భావన గారూ,చాలా బాగా వ్రాసారు
అందుకోండి అభినందనలు

భావన చెప్పారు...

శ్రావ్య నచ్చినందుకు నెనర్లు.. దిగులు పెట్టినందుకు క్షమాపణలు.. చాలా కష్టం గా వుంది అండి రాయాలి మళ్ళీ ఇన్ని మంచి బ్లాగ్ లు చదవాలి అంటే :-) తప్పకుండా రాస్తాను ఈ వారం లో... ..

హరే కృష్ణా ధన్యవాదాలు నచ్చినందుకు.. ఏదో మీకు మల్లే పెద్ద తాచు పాములను చంప లేక పోయినా ఎదో నా శక్తి కొద్ది.. :-)