18, ఆగస్టు 2009, మంగళవారం

స్వేచ్చాభిలాషులు

కౌముది లో ఆగస్ట్ నెల లేఖ
స్వేచ్చాభిలాషులు లింక్

6 కామెంట్‌లు:

శ్రీలలిత చెప్పారు...

భావనగారూ,

మన గురించి మాత్రమే మనం ఆలోచించుకున్నప్పుడు నిరాశ గానే వుంటుంది. కాని మనం ఈ సమాజం లో ఒకళ్ళం అని సమాజ పరంగా ఆలోచించినప్పుడు ఏదో మూల కాస్త ఆశ పుడుతుంది. ఆ గోరంత దీపాన్ని అలాగే వెలగనిద్దాం. భవిష్యత్తు మీద ఆశతో ఈ నిస్పృహ నిపోగొట్టుకుని, ఉత్సాహాన్ని తెచ్చుకుని, దాన్ని నలుగురికీ పంచుదాం. మీరు స్నేహితుని ఉత్తరానికిచ్చిన జవాబు చాలా బాగుంది.... శ్రీలలిత.

మురళి చెప్పారు...

బాగున్నాయండీ ఉత్తరాలు...

భావన చెప్పారు...

లలిత, మురళి : ధన్యవాదాలు

అడ్డ గాడిద (The Ass) చెప్పారు...

baga rasharandi. nice. inthaki koumudi entandi?

భావన చెప్పారు...

Koumudi is an online monthly Magazine. www.koumudi.net

భావన చెప్పారు...

Thank U Aa Ga Gaaru.