tag:blogger.com,1999:blog-59994317600202442.post4745922917292413518..comments2023-04-28T03:56:07.771-04:00Comments on కృష్ణ గీతం...: భావనhttp://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comBlogger13125tag:blogger.com,1999:blog-59994317600202442.post-10427523281612750562010-03-08T01:09:37.146-05:002010-03-08T01:09:37.146-05:00@ భా.రా.రే: అంత భాష లో నచ్చలేదన ఒకటే ఆశ్వ్చర్య పోయ...@ భా.రా.రే: అంత భాష లో నచ్చలేదన ఒకటే ఆశ్వ్చర్య పోయి మళ్ళీ భాష లేదంటారేమి?భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-23637635165838776982010-03-08T01:08:42.911-05:002010-03-08T01:08:42.911-05:00@ మురళి: ధన్య వాదాలు నచ్చినందుకు. అవునండీ కౌముది క...@ మురళి: ధన్య వాదాలు నచ్చినందుకు. అవునండీ కౌముది కి వుత్తరాలు కొంచం పెద్దవే అవుతాయి. ఇద 100% నా వ్యక్తిగత అనుభవం నుంచి వచ్చినదే అందుకే అనుకోకుండా చాలా అంశాలను టచ్ చేసినట్లు వున్నా. కాని మా రాంబాబు చావు కు అన్ని సవత్సరాలు కలిసి వున్న అమ్మ నాన్న ల మధ్య దూరమో సమస్య ఎవ్వరు పట్టించుకోవటం లేదనో, పరువు పోతుందనో ఏదో కారణం, నాకు ఇప్పటికి అర్ధం కాదు. అవును మధ్య తరగతి వారి లోనే కాదు అన్ని తరగతు లను పట్టి పీడించే సమస్యే ఇది. అవును వుమ్మడి కుటుంబలలో వుంటాయి.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-47118909563776259132010-03-08T01:04:58.856-05:002010-03-08T01:04:58.856-05:00@ వేణు: అవును ఇలాంటివి విన్నా కన్నా మనసు భారమై పోత...@ వేణు: అవును ఇలాంటివి విన్నా కన్నా మనసు భారమై పోతుంది. అవును కదా కలసి బతికి ఒకరి కి ఒకరం మానసిక ధైర్యం ఇచ్చుకునే వుమ్మడీ తనం నుంచి ఇంట్లో పిల్లలు గురించి కూడా తెలియని అంధకారం లోకి వెళుతున్నాము కదా.. :-(భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-83887097430988999742010-03-08T01:03:27.644-05:002010-03-08T01:03:27.644-05:00@ మాల గారు, అవునండి. ఆ ధైర్యం బతకటం లో చూపించొచ్చు...@ మాల గారు, అవునండి. ఆ ధైర్యం బతకటం లో చూపించొచ్చు కదా.. మరు చెపుతుంటేనే మనసు కలిచ వేసింది. తల్లి తండ్రులు కొంచం గమనిస్తూ వుండాలి ఏమో కదా ఒక్క రోజు లో తీసుకోరేమో కదా ఇలాంటి నిర్ణయాలు. ఏమో లే ఎవ్వరిని అనలేము నాకైతే ఇప్పటి కి నిద్ర పట్టదు మా రాంబాబు ను తలచుకుంటే.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-41634568645473859792010-03-08T01:01:27.345-05:002010-03-08T01:01:27.345-05:00@ స్పందన: ధన్య వాదాలు నచ్చినందుకు. అవునా అయ్యో మీర...@ స్పందన: ధన్య వాదాలు నచ్చినందుకు. అవునా అయ్యో మీరు చెపుతుంటేనే బాధ అనిపించింది 20 ఏళ్ళకే అంత విరక్తి వచ్చింది అంటే. అదే అనిపిస్తుంది నాకు కూడా ఎంత ధైర్యం కదా వీళ్ళకు ఆ క్షణం ఆపగలిగితే తరువాత ఆ తీవ్రత వుండదు అంటారు కాని ఆపే వారెవరు కదా.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-46819685484777262562010-03-08T00:59:10.893-05:002010-03-08T00:59:10.893-05:00@ కృష్ణ, ధన్యవాదాలు నచ్చినందుకు. శ్రీనివాస్, పద్మ ...@ కృష్ణ, ధన్యవాదాలు నచ్చినందుకు. శ్రీనివాస్, పద్మ ల గురించి రాసేను కదా.. మీరు ఇంకా మర్చి పోలేదు ప్రశ్న ఐతే. :-) ఒక టపా లా రాస్తాను తప్పకుండా.
@ పరిమళం: అవునండి, మీ పోస్ట్ చూసి నేను అదే అనుకున్న ఒకే సారి ఒకే విషయం గురించి ఆలోచించాము అని. ఏమిటో పాపం కదా :-(భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-51169869594465206402010-03-04T22:33:36.414-05:002010-03-04T22:33:36.414-05:00?????

ఇలాంటి ఉత్తరా...?????

ఇలాంటి ఉత్తరాలకు ఇంతకంటే భాషలేదు.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-17591793185717486642010-03-04T12:57:23.335-05:002010-03-04T12:57:23.335-05:00మనసు భారం చేశారు భావనా.. "పాతలోని రోత, కొత్తల...మనసు భారం చేశారు భావనా.. "పాతలోని రోత, కొత్తలోని చెత్త రెండిటినీ తీసుకుని ముందు తరాలకు సాగుతున్న ప్రతినిధులంకదా మరి." ఎందుకో ఈ లైన్ దగ్గర చాలా సేపు ఆగిపోయాను.వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-74670967960337751572010-03-04T02:10:45.182-05:002010-03-04T02:10:45.182-05:00చాలా అంశాలని స్పృశించారు.. ఆపకుండా చదివించారు, ఎప్...చాలా అంశాలని స్పృశించారు.. ఆపకుండా చదివించారు, ఎప్పటిలాగే.. కాకపొతే ఆత్మహత్య కేవలం మధ్య తరగతి కి మాత్రమే పరిమితమైన సమస్య కాదండీ.. అన్ని వర్గాలనీ వేదిస్తున్నదే.. చాలామంది న్యూక్లియర్ ఫ్యామిలీలే కారణం అనేస్తున్నారు.. ఉమ్మడి కుటుంబాల్లోనూ ఆత్మహత్యలు ఉన్నాయని మర్చిపోతున్నారు..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-30792089417565669942010-03-03T05:00:32.674-05:002010-03-03T05:00:32.674-05:00మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి , నిండా ఇరవై ఏళ్ళు కూడా ల...మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి , నిండా ఇరవై ఏళ్ళు కూడా లేవు , తను ప్రేమించిన అమ్మాయి ఇంట్లో తెలిసిందట , వాళ్ళు కోపం చేసారట , అక్కడ ఆ అమ్మాయి , ఇక్కడ ఈ అబ్బాయి ఆత్మహత్య ప్రయత్నం చేసారు . ఈ అబ్బాయి చని పోయాడు . ఆ అమ్మాయి కి చావు తప్పి కన్ను లొట్ట బోయింది . కాంప్ కి వెళ్ళిన తండ్రి కొడుకు మరణ వార్త విని పరుగు పరుగున వచ్చారు . ఆ తల్లి తండ్రుల వేదన చూడలేక పోతున్నాము . వాళ్ళేమి తప్పు చేసారని వారికీ శిక్ష . ? చావు అన్నింటికీ పరిష్కారం అనుకునేవారికి ఏంచెప్పగలం ? ఆ ధైర్యం బతుకులో చూపిస్తే బాగుండును .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-38301532977785121642010-03-02T05:22:14.360-05:002010-03-02T05:22:14.360-05:00చావడానికి చాలా ధైర్యం కావాలి అది బ్రతకడానికి వుపయో...చావడానికి చాలా ధైర్యం కావాలి అది బ్రతకడానికి వుపయోగించు..అని సినిమల్లో చాలా వీజీగా చెప్పేస్తారు...

మొన్న ఆదివారం, అందర్కీ హోళీ శుభాకాకంక్షలు fwd msgs చేసేసి, చక్కగా నిండు చందమామ కింద బండ పైన, పప్పు ఆవకాయ్ కలుపుకుని తింటున్నాము, మా నేస్తం యునివర్సిటిలో. ఈ లోపు మా యునివెర్సిటి నించి వార్త, నువ్వు happy holi చెప్పావు కదా కాని నీకో bad news,B.A student ఒకడు దూకేశాడు పైనించి అని...నిండా 20 ఏళ్ళు కూడా రాని వాడికి జీవితం అప్పుడే మోయలేనంత బరువైపోయిందా....నేనుhttps://www.blogger.com/profile/14222200081305909462noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-82876629239370943062010-03-01T12:18:29.150-05:002010-03-01T12:18:29.150-05:00హ్మ్మ్ ....మీరు లేఖలో సంధించిన ప్రశ్నాస్త్రాలే...హ్మ్మ్ ....మీరు లేఖలో సంధించిన ప్రశ్నాస్త్రాలే ..నా మస్తిష్కంలోనూ ....పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-51440031561009179562010-03-01T01:48:32.725-05:002010-03-01T01:48:32.725-05:00భావన గారు నాదే మొదటి కామెంట్.
ఆత్మహత్యల గురించి...భావన గారు నాదే మొదటి కామెంట్.

ఆత్మహత్యల గురించి మాట్లాడదలుచుకోలేదు.

మీరు ముందు శ్రీనివాస్ పద్మల గురించి రాయకుండా వేరేవాళ్లది రాసేరేంటి.

మీ లేఖలని చూస్తే.. అవేవో నిజంగా జరిగినట్టునిపిస్తుంది. చాలా పాత్రలను ప్రవేశపెట్టారు కదా... నిజ జీవితంలా..! లేఖ బాగుందని వేరే చెప్పక్కర్లేదనుకుంటా!

మీరు మాత్రం మీ భర్తలో కృష్ణుడుని చూసుకునే వైనాన్ని చెప్పలేదు.సవ్వడిhttps://www.blogger.com/profile/01256513149694594890noreply@blogger.com