tag:blogger.com,1999:blog-59994317600202442.post9111331798394230137..comments2023-04-28T03:56:07.771-04:00Comments on కృష్ణ గీతం...: ప్రశ్నల పరంపర... సమాధానమేమిటో....భావనhttp://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-59994317600202442.post-13642605658767237642010-06-11T11:28:02.064-04:002010-06-11T11:28:02.064-04:00భావన గారు! చాలా బాగుంది. నేను మీలాగే రెండు వైపులా ...భావన గారు! చాలా బాగుంది. నేను మీలాగే రెండు వైపులా ఆలోచిస్తాను. కనీసం అలా అనుకుంటున్నాను. నావి కూడా అవే ప్రశ్నలు. వీటికి సమాధానం ఎప్పుడు దొరుకుతుంది అంటారు.సవ్వడిhttps://www.blogger.com/profile/01256513149694594890noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-31967060443666653952010-05-27T15:15:27.163-04:002010-05-27T15:15:27.163-04:00@మలతి గారు: ముందు గా స్వాగతం అండీ. మొదటి సారి గా న...@మలతి గారు: ముందు గా స్వాగతం అండీ. మొదటి సారి గా నా బ్లాగ్ లో కామెంటు పెట్టేరు. చాలా సంతోషం గా వుంది.
అవునండి మనమే ఏదో సంప్రదాయం నెత్తినెట్టుకుని తిరుగుతున్నట్లు దానిని వుద్ధరించటమే ప్రస్తుత కర్తవ్యం అన్నట్లు చెప్పే వాళ్ళను ఒక పక్క, అసలు ఇది అంతా మిత్ అనే వాళ్ళను ఒక పక్క చూసి ఇద్దరి వాదనలు విని ఆలోచిస్తూ వుంటాను. మీరన్నట్లు జవాబులు ఎప్పటీకో దొరుకుతాయేమో. అప్పటీ దాకా ఈ ఆలోచన తప్పదు కదా. కొందరు అదృష్టవంతులు ఇదే నేను చెప్పేదే రైటు అని అనేసుకుని ఖచ్చితం గా నమ్ముతారు. హాయి గా వుంటారు.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-18725017561060676192010-05-27T15:10:32.889-04:002010-05-27T15:10:32.889-04:00@వేణు శ్రీకాంత్: ధన్యవాదాలు నచ్చినందుకు. నాకున్న చ...@వేణు శ్రీకాంత్: ధన్యవాదాలు నచ్చినందుకు. నాకున్న చెడ్డ అలవాటు రెండు పక్కలా ఆలోచించటం, దాని మూలం గా ఎటూ ఏదీ తేల్చుకోకుండా దేని గురించి ఒక ఖచ్చితమైన నిర్ణయం లేకుండా ఇలా ఆలోచిస్తూ.. చిస్తూ వుంటాను. :-)

@ ఏవండోయ్ హారం ప్రచారకులు గారు, ఇప్పటికే మేము హారం ను విరివి గా వాడేస్తున్నాము. తప్పక ఇంకా వాడతాము :-)భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-84735008802615884052010-05-27T07:00:45.909-04:002010-05-27T07:00:45.909-04:00చాలా సీరియస్ విషయం చాలా విశ్లేషణాత్మకంగా రాయడం బాగ...చాలా సీరియస్ విషయం చాలా విశ్లేషణాత్మకంగా రాయడం బాగుందండీ. ఇంకోసారి తీరిగ్గా చదివితే కానీ ఏం చెప్పలేను. మీరు ఎత్తుకున్న విషయం మాత్రం చాలా క్లిష్టమయినది. మీప్రయత్నం మెచ్చుకోదగ్గది. కొనసాగించండి. ఎప్పుడేనా జవాబులు దొరుకుతాయేమో..
అభినందనలతో.
మాలతిమాలతిhttps://www.blogger.com/profile/06777092100077478739noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-74768070089381836612010-05-27T02:09:16.845-04:002010-05-27T02:09:16.845-04:00భావన గారూ...,
నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచ...భావన గారూ...,

నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి  ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు  ఇక్కడ నుండి  సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను  దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

- హారం ప్రచారకులు.Unknownhttps://www.blogger.com/profile/04362282353567093502noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-57560516229682572992010-05-24T04:34:54.302-04:002010-05-24T04:34:54.302-04:00అబ్బో సాహిత్యం, కథలలోని అంశం ఇదేదో మన డిపార్ట్మెంట...అబ్బో సాహిత్యం, కథలలోని అంశం ఇదేదో మన డిపార్ట్మెంట్ కాదే అనుకుంటూనే లేఖ ఆసాంతం చదివేశాను :-) చాలా బాగా రాశారు.. ఆలోచన రేకెత్తించేలా ఉంది.వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-65387739742537230842010-05-23T23:22:20.064-04:002010-05-23T23:22:20.064-04:00@కొత్తపాళి గారు.. మెచ్చుకున్నారా తిట్టేరా మీరు నన్...@కొత్తపాళి గారు.. మెచ్చుకున్నారా తిట్టేరా మీరు నన్ను? ఫిక్షన్ నేను ప్రయత్నించాలని ఎందుకు అనిపించిది మీకు? నవ్వు లాటకు ఐతే సరే సీరియస్ ఐతే వివరణ ప్ప్లీజ్.

@భారారే.. వుత్తరం విషయం లేకుండా టైం స్టాంప్ తో వచ్చింది అంతే.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-62528798535849644082010-05-23T23:19:39.751-04:002010-05-23T23:19:39.751-04:00@నేను: ధన్యవాదాలు స్పందన.
@శ్రీలలిత: వు మీరు అన్న...@నేను: ధన్యవాదాలు స్పందన.

@శ్రీలలిత: వు మీరు అన్నదే నేను రెండో వుత్తరం లో ఆఖరు లో రాసిన పాయింట్. కధలు ఇలానే వుండాలని లేదు, ఇలా రాస్తే నే వొప్పు అని లేదు. నా స్నేహితులు ఒకరి తో సాహిత్యం కధల గురించి చర్చ లో వెలువడిన అభిప్రాయాలే ఈ లేఖ. ఇందులో తప్పొప్పుల ప్రసక్తే లేదు. పర్సనల్ గా నాకు కధలు రాయటం రాదు ఆ ఆసక్తి కూడా లేదు.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-82655878056178039212010-05-21T12:42:31.655-04:002010-05-21T12:42:31.655-04:00అభిప్రాయం రాసిందేమో భారారె, ఎప్పుడంటే 12:44 PMఅభిప్రాయం రాసిందేమో భారారె, ఎప్పుడంటే 12:44 PMభాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-20346788715615930682010-05-21T12:24:27.300-04:002010-05-21T12:24:27.300-04:00bravo.
You shd defly try your hand at fiction.bravo.
You shd defly try your hand at fiction.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-65660038880490290442010-05-21T12:10:03.355-04:002010-05-21T12:10:03.355-04:00భావనగారూ, (ఇహిహిహి ...ఎంతైనా తూ. గో. జీ. కదా..అంద...భావనగారూ, (ఇహిహిహి ...ఎంతైనా తూ. గో. జీ. కదా..అందుకని గారూ అన్నానన్న మాట..)
లేఖ రాయడం కోసం తీసుకున్న విషయం బాగుంది. రెండు వైపులా తర్కం బాగా చూపించారు. నాకు తెలిసినంత వరకూ ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే.. ఇక్కడ పుట్టిన పిల్లలకి తమ చిన్నప్పటి సంస్కృతి, అలవాట్లు చెప్పి, వాళ్ళు అవి అర్ధం చేసుకుంటే బాగుంటుందేమోననుకునే తల్లితండ్రులతో వస్తుంది. పాపం పిల్లలు. పేరెంట్స్ చెప్పేది ఒకలా వుంటే ఇక్కడ వాళ్ళు చుట్టూ చూసేది మరోలా వుంటుంది.
మరింక ఆ నెపధ్యం లో కథల గురించి ఆలోచిస్తే ఆ మాత్రం ప్రచురణకు అవకాశముండే కథలు రాసే తెలుగు పాండిత్యం (దీనికి మరో మాట నాకు దొరకలెదు) కాస్త పెద్ద తరానికే వుంటుందనుకుంటాను. వారికి అలవాటు పడిన సంస్కృతే నచ్చడం సహజమే కదా. ఏమో నా ఆలోచన తప్పు కూడా కావచ్చు. మొత్తానికి మీ లేఖ ఆలోచింప చేసింది..శ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-73847728892778417002010-05-21T02:08:40.881-04:002010-05-21T02:08:40.881-04:00మార్పును, దృష్టిని, అనునయాన్ని చక్కగా వివరంచారుమార్పును, దృష్టిని, అనునయాన్ని చక్కగా వివరంచారునేనుhttps://www.blogger.com/profile/14222200081305909462noreply@blogger.com