tag:blogger.com,1999:blog-59994317600202442.post8791505089369493609..comments2023-04-28T03:56:07.771-04:00Comments on కృష్ణ గీతం...: కృష్ణుడూదిన వేణు గానంభావనhttp://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comBlogger17125tag:blogger.com,1999:blog-59994317600202442.post-6892803224007726582009-05-14T07:46:00.000-04:002009-05-14T07:46:00.000-04:00మధురవాణి గారు ధన్యవాదాలు అది కృష్ణుడి గొప్పతనంమధురవాణి గారు ధన్యవాదాలు అది కృష్ణుడి గొప్పతనంభావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-71026555548015104822009-05-14T05:04:00.000-04:002009-05-14T05:04:00.000-04:00చాలా చక్కటి అనుభూతిని అందించింది మీ చిన్ని కృష్ణుడ...చాలా చక్కటి అనుభూతిని అందించింది మీ చిన్ని కృష్ణుడి లేఖ.!
నిజంగా కృష్ణుడి వేణుగానం విన్న అనుభూతి కలిగింది.మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-4247762420617750742009-05-13T23:10:00.000-04:002009-05-13T23:10:00.000-04:00మనసు ప్రేమ మయం ఐనప్పుడు అన్నీ అందం గా కనపడతాయి చిన...మనసు ప్రేమ మయం ఐనప్పుడు అన్నీ అందం గా కనపడతాయి చిన్ని. ప్రేమ జీవితాలను వెలిగించే ఒక జ్యోతి. అందుకే మీకు నచ్చింది. ధన్యవాదాలుభావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-33330811878743076702009-05-13T09:20:00.000-04:002009-05-13T09:20:00.000-04:00గంధపు మానును నరికే గొడ్డలికి ఆ సుగంధం అంటినట్లు...గంధపు మానును నరికే గొడ్డలికి ఆ సుగంధం అంటినట్లు.......మీ కృష్ణుడు ఎంత బాగా చెప్పారండి ..
మీరు చాల బాగా రాస్తున్నారు ..Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-27561689109844943912009-05-12T23:30:00.000-04:002009-05-12T23:30:00.000-04:00మీ తెలుగు శుద్ధ తెలుగు అంటే మీరు ఏంటి అండి ఏదో శుద...మీ తెలుగు శుద్ధ తెలుగు అంటే మీరు ఏంటి అండి ఏదో శుద్ధ వేస్ట్ తెలుగు అన్నట్లు బాధ పడతారు...
నిజమే పలికెడి వాడు మనవాడైతే పలికించేది వాడే ఐతే క్రిష్ణ అన్నా కృష్ణ అన్నా ఒకటే అనుకోండి... నీలమేఘశ్యాముడిని నీలాంబర వర్ణుడిని ఏమంటే పలకడు... ఐనా కూడా కొంచం బాధ అనిపిస్తుంది తప్పు పలికితే...భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-84809468619392071242009-05-12T21:49:00.000-04:002009-05-12T21:49:00.000-04:00ఓపెనింగు సూపరు (నాది శుద్ధ తెలుగు అంటారా? హన్నా!)
...ఓపెనింగు సూపరు (నాది శుద్ధ తెలుగు అంటారా? హన్నా!)
.. క్రిష్ణ .. కృష్ణ .. పలికేవాడు మనసున్నవాడూ, మనవాడూ ఐతే ఎలా పిలిస్తే ఎమైంది?
ఆ చేత్తోటే కక్ష్య యావత్తు కత్తిరింపించి మీ కక్ష తీర్చుకోండి.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-83964173769100701632009-05-12T10:37:00.000-04:002009-05-12T10:37:00.000-04:00ఉష , గిరీష్ , విజయమోహన్, పరిమళ, మురళి అందరికి ధ...ఉష , గిరీష్ , విజయమోహన్, పరిమళ, మురళి అందరికి ధన్యవాదాలు నచ్చినందుకు.
@విజయమోహన్ గారు.. నాకు ఎప్పుడు అనుమానం క్రిష్ణ అని రాయాలా కృష్ణా అని రాయాలా అని. నేను పలకటం కృష్ణా అని పలికితే అందరు నవ్వేవారు క్రిష్ణుడి నీడవు నీకు క్రిష్ణ అనటమే రాదు అని. అందుకే బలవంతం గా క్రిష్ణ అని అలవాటు చేసుకున్నా. మొన్నీ మధ్య చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనాలలో ఆయన కూడా కృష్ణ అనే అన్నారు, ఇప్పుడు మీరూ అన్నారు, ఐతే నేనే సరి నా స్నేహితులు కాదు.. ఇక నుంచి కృష్ణ అనే రాస్తాను. నమ్మకం కలిగించినందుకు ధన్యవాదాలు.
@పరిమళ కృష్ణుడెప్పుడు రాధ కు తగిన వాడే కాదా మరి.
@ఉష గారు.. ఆర్ధ్రత... భావానికి అందం రాయటం లోనే కాదు చదివే మనసును బట్టి కూడ వస్తుంది అందం..
@ మురళి గారు మీకు కోప్పడే హక్కు ఎప్పుడు వుంది అండి... ఈ ఒక్కసారికి క్షమించెయ్యరు ఇంక ఎప్పుడు ఇలా చెయ్యనేం...భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-71988125693769926352009-05-12T07:27:00.000-04:002009-05-12T07:27:00.000-04:00గతంలో నాకు రెండు మూడు సార్లు ఓ సందేహం వచ్చింది. ఈవ...గతంలో నాకు రెండు మూడు సార్లు ఓ సందేహం వచ్చింది. ఈవిడ ఉత్తరాలు రాస్తూ ఉంటారు.. ఆ కృష్ణుడు వాటిని చదవడమే కాని జవాబులు రాయడా? అని. ఇప్పుడా సందేహం తీరిపోయింది.. ఆయన మీకు సరిజోడని తెలిసిపోయింది.. ఒక్క మెతుకు చాలంటారు కదండీ.. అన్నట్టు చాలా రోజులు గ్యాప్ ఇచ్చినందుకు కోప్పడాలనుకున్నాను కానీ, టపా చదివాక మొదట టపా గురించి రాయకుండా ఉండలేకపోయాను.. చాలా బాగుంది..ప్రతి దృశ్యం కళ్ళముందు కనిపిస్తూ..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-28588196785403742132009-05-12T07:20:00.000-04:002009-05-12T07:20:00.000-04:00రాధకు తగ్గ కృష్ణుడే సుమీ .......రాధకు తగ్గ కృష్ణుడే సుమీ .......పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-41747673097750263282009-05-12T00:23:00.000-04:002009-05-12T00:23:00.000-04:00template బాగుంది. ’క్రిష్ణ’ కాకుండా ”కృష్ణ”అని రాయ...template బాగుంది. ’క్రిష్ణ’ కాకుండా ”కృష్ణ”అని రాయాలి.చెప్పినందుకు అన్యథా భావించవద్దు.చిలమకూరు విజయమోహన్https://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-59038538304090055922009-05-12T00:09:00.000-04:002009-05-12T00:09:00.000-04:00Very nicely written.Very nicely written.GIREESH K.https://www.blogger.com/profile/10702376899850768443noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-8900448880997883812009-05-11T21:01:00.000-04:002009-05-11T21:01:00.000-04:00>> నువ్వు చదువుతు ......నవ్వుతు ..... అంతలోన...>> నువ్వు చదువుతు ......నవ్వుతు ..... అంతలోనే సగం కళ్ళు మూసి ఆలోచించే ఆ ఆనంద పారవశ్యపు ముద్ర ను ఎదురుగా నుంచుని చూసి ఈ నల్ల పిల్ల ప్రేమ ను ఇంత గా పొంద గలిగేను కదా అని నా అదృష్టానికి నేనే అబ్బురపడాలనిపిస్తొంది

ఈ కమనీయ దృశ్యం వూహించుకుంటూ నేనూ ఆనంద పారవశ్యం చెందాను. చక్కని శైలి అందునా ఆర్ధ్రత కలిపి మరీ మీ భావాలు బహు బాగా రంగరించారు.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-89755513719142276062009-05-11T18:26:00.000-04:002009-05-11T18:26:00.000-04:00ధన్యవాదాలు నిషిగంధ గారుధన్యవాదాలు నిషిగంధ గారుభావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-88496006619958958812009-05-11T16:43:00.000-04:002009-05-11T16:43:00.000-04:00Beautiful!!Beautiful!!నిషిగంధhttps://www.blogger.com/profile/01531951580158147966noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-15243667387417952442009-05-11T10:31:00.000-04:002009-05-11T10:31:00.000-04:00సుజాత గారు, భావకుడన్ గారు వేణు గానం నచ్చినందుకు ధన...సుజాత గారు, భావకుడన్ గారు వేణు గానం నచ్చినందుకు ధన్య వాదాలు,
@భావుకడన్ గారు మీరు చెప్పిన టైపోస్ సరి చేసేను చాలా చాలా థేంక్స్ అండి...భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-84899288182696579642009-05-11T07:14:00.000-04:002009-05-11T07:14:00.000-04:00భావనా,
వేణు గానం మధురంగా ఉంది.చాలా రోజుల తర్వాత వి...భావనా,
వేణు గానం మధురంగా ఉంది.చాలా రోజుల తర్వాత వినిపించారు కృష్ణ గీతం!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-69746545842529476402009-05-11T04:32:00.000-04:002009-05-11T04:32:00.000-04:00మంచి భావుకత ఉంది. చెప్పాలనుకున్నదాన్ని సాగదీయకుండా...మంచి భావుకత ఉంది. చెప్పాలనుకున్నదాన్ని సాగదీయకుండా చెప్పే సామర్ధ్యం ఉంది. చాలా బావుంది.భావకుడన్https://www.blogger.com/profile/09523296436806222259noreply@blogger.com