tag:blogger.com,1999:blog-59994317600202442.post8472623846232675697..comments2023-04-28T03:56:07.771-04:00Comments on కృష్ణ గీతం...: పరిచయమయ్యే ప్రేమలేఖ...భావనhttp://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comBlogger18125tag:blogger.com,1999:blog-59994317600202442.post-34507277009900284642009-10-29T23:57:03.376-04:002009-10-29T23:57:03.376-04:00@భ.రా.రే కోపమెందుకు. వూరుకూరికే కోపమెందుకండి.. మా ...@భ.రా.రే కోపమెందుకు. వూరుకూరికే కోపమెందుకండి.. మా అబ్బాయి లా చెపుతున్నారే ,వాడు అంటాడు అమ్మా ఎప్పుడు అంత ఓల్డ్ గా ఆలోచిస్తావు వున్నట్లు వుండి నాకు లా ఆలోచిస్తావు you are weired అని. ;-)

@ ఉషా. ఎదురుచూస్తుంటాము నీ టపా కోసం. నేను గుర్తు చేస్తాను లే నువ్వు మర్చి పోయినా..

@ చిన్ని: థ్యాంక్స్ చిన్ని, భ.రా.రే చూడు మీరెప్పుడు అబ్బాయి ల లేఖలు చదవలేదా అని ఏడిపిస్తున్నాడు.. :-(భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-43506718009766619112009-10-28T10:59:13.019-04:002009-10-28T10:59:13.019-04:00ఎన్ని సార్లు చదివానో !ఎన్ని సార్లు చదివానో !Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-75179344496125470062009-10-25T23:13:31.853-04:002009-10-25T23:13:31.853-04:00భావన, మరీ ఆలస్యంగా వచ్చాను. మతి కాస్త తప్పి మరువ...భావన, మరీ ఆలస్యంగా వచ్చాను. మతి కాస్త తప్పి మరువపు వనంలోనే తచ్చాడిన తప్పిదం :( కానీ నా స్పందన టపాగా వ్రాస్తాను. అంతగా ఎద కదిలింది. మరల వస్తాను నేస్తం.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-63277159586202394472009-10-23T16:01:23.709-04:002009-10-23T16:01:23.709-04:00భావన గారూ సరదాకే అన్నానండోయ్. కోపగించవద్దండీ. ఇక ట...భావన గారూ సరదాకే అన్నానండోయ్. కోపగించవద్దండీ. ఇక టపా విషయానికొస్తే నచ్చలేదనికాదు కానీ అబ్బాయి వ్రాసే ప్రేమ ఉత్తరాల్లో భావుకత పాళ్ళు తక్కువ, ఆ పాళ్ళు కొద్దిగా ఎక్కువ వుంటాయేమో అని అంతే :)

ఇకపోతే మీ కాలం అంటున్నారు, మీరేమన్నా క్రీస్తుపూరవమోళ్ళా? మహా అయితే ఓ రెండుమూడేళ్ళు అటో ఇటో అంతే :)భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-2537460275452772712009-10-22T22:35:28.587-04:002009-10-22T22:35:28.587-04:00భా. రా. రె: హ హ హ.. బలే అనుమానం వచ్చిందే మీకు .. ఐ...భా. రా. రె: హ హ హ.. బలే అనుమానం వచ్చిందే మీకు .. ఐతే అబ్బాయి లు అలా రాయరంటారు ఐతే... ఎక్కువ కాదు కాని చదివేను అబ్బాయిల ప్రేమ లేఖలు... ఎక్కువ కాదు కాని ఇంత కంటే భావుకత్వం వున్నవి కూడా... మా కాలమప్పుడు మేము ఇలానే రాసుకునే వాళ్ళం మరి... ;-)

పరిమళం: మీరు చాలా అమాయకులండి... లేదండి పైన భా. రా.రే గారి సమాధానం చూడండి :-(భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-81205543901665845142009-10-22T22:27:02.294-04:002009-10-22T22:27:02.294-04:00వేణూ: భావుకత ఎవ్వరి సొంతం కాదు.. బుడుగు చెయ్యలేనిద...వేణూ: భావుకత ఎవ్వరి సొంతం కాదు.. బుడుగు చెయ్యలేనిదేమిటి...? మీరేమి ఆలోచించకండీ.. రాయవలసిన టైం వస్తే మీరే ప్రెవేటు పెట్టేస్తారు.. ;-) ధన్యవాదాలు.

మురళి: అబ్బాయి లో మరీ అపరిపక్వత కనపడుతోందా...! సరే అమ్మాయి కూడా అదే ఫీల్ అవుతున్నట్లు వుంది.. అదే చెపుతుంది చూడండి... ;-) ధన్యవాదాలు.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-73225628976397148012009-10-22T22:26:34.066-04:002009-10-22T22:26:34.066-04:00విజయ్ శర్మ గారు: అవును కొంత వరకు సాహసమే అమ్మాయి అబ...విజయ్ శర్మ గారు: అవును కొంత వరకు సాహసమే అమ్మాయి అబ్బాయిని ప్రెజంట్ చెయ్యటం... అందులోను అంతరంగిక వుత్తరాలలోని భావాలను చెప్పాలనుకోవటం. ఈ కృష్ణ గీతం లో అక్కడక్కడా చేసేను ఆ సాహసం.. మీకు నచ్చినందుకు ఎంతో సంతోషమండీ. ధన్యవాదాలు

జయ: ప్రేమ అనే భావం లో అందమే అది కదా.. బాగుంటుంది కదు అబ్బాయి లు కూడా ఇంత లలితం గా భావ వ్యక్తీకరణ చేస్తే... అరుదు కాని మృగ్యమైతే కాదు ఇటు వంటి వాళ్ళు అనుకుంటున్నా ఏమంటారు..

లలితా: బలే రాసెసేరు అండి. బాగుంది ఈ సారి మీ లేఖ కొంచం కాపీ కొట్టేసుకుంటాను. ఈ సారికి మాత్రం అమ్మాయి కొంచం వేరు గా సమాధానం చెపుతుంది ఏమనుకోవద్దే...భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-21433983299091626592009-10-22T22:25:56.020-04:002009-10-22T22:25:56.020-04:00భా. రా.రె: తేడా గా వుందా? ఏమిటో చెప్పవచ్చు కదండీ....భా. రా.రె: తేడా గా వుందా? ఏమిటో చెప్పవచ్చు కదండీ... మరీ కవితాత్మకత ఎక్కువ అయ్యిందా. వెర్రి తనం అబ్బాయి లో కొంచం మారాకులు వేసిందా? ;-)

మహేష్: ఎక్కువ ఐన ఒక సెటిమెంటల్ అబ్బాయి ని చూపించాలనే నా ప్రయత్నం. అమ్మయ్య నేను చేసిన ప్రయత్నం ఫలించినట్లే మీకు అలా అనిపించింది అంటే. ధన్యవాదాలు.

సునిత: టాంక్ యూ మేడం..భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-33126276775051009632009-10-22T14:36:36.292-04:002009-10-22T14:36:36.292-04:00ఇంతకూ అప్పటి ఆ ప్రియతముడు ఇప్పటి మీ జీవన సహచరుడే క...ఇంతకూ అప్పటి ఆ ప్రియతముడు ఇప్పటి మీ జీవన సహచరుడే కదూ :)పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-74237785865331154942009-10-22T12:35:34.954-04:002009-10-22T12:35:34.954-04:00నిన్నరావటానికి కుదరలేదండీ, ఇంతకీ మీరెప్పుడైనా అబ్బ...నిన్నరావటానికి కుదరలేదండీ, ఇంతకీ మీరెప్పుడైనా అబ్బాయిల ప్రేమలేఖలు చదివారా? :pభాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-32188343262693206332009-10-22T07:01:38.196-04:002009-10-22T07:01:38.196-04:00విజయ్ శర్మ గారు అన్నట్టుగా ఒక అమ్మాయి అబ్బాయి మనసు...విజయ్ శర్మ గారు అన్నట్టుగా ఒక అమ్మాయి అబ్బాయి మనసుని ఊహిస్తూ రాసిన లేఖలా ఉందండీ.. కాకపొతే ఆ అబ్బాయి మరీ టీనేజ్ అబ్బాయిలా అనిపిస్తున్నాడు నాకు.. పదాల పొందికలో అతి సున్నితత్వం చూపించడం వల్లనేమో...మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-1521823306661871952009-10-21T14:27:55.406-04:002009-10-21T14:27:55.406-04:00భావన గారు, ఉదయం నుండీ ఓ నాలుగు సార్లు ఇటు వచ్చి ఉం...భావన గారు, ఉదయం నుండీ ఓ నాలుగు సార్లు ఇటు వచ్చి ఉంటానండీ... బాగుంది అని ఒక చిన్న పదం తో సరిపుచ్చలేక... మరింత వివరంగా ఇంకేమి చెప్పాలో తెలీక సతమవుతున్నాను. కౌముది లో లేఖ పూర్తిగా చదివాను చాలా బాగుంది.

మొన్న ఏదో బుడుగుకి లేఖల పాఠాలు నేర్పుతానన్నారు కానీ, ఎన్ని పాఠాలు చదివినా ఎంత నేర్చుకున్నా ఇంత భావుకత తో నిండిన లేఖలు నే ఎప్పటికైనా రాయగలనా అనిపిస్తుంది. ఆహా హా నేను గురువిణి గారి సామర్ధ్యాన్ని ఏమాత్రం సందేహించడం లేదండోయ్ :-) నా సందేహం నా ఆలోచనా శక్తి మీద మాత్రమే.వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-42522295608667378832009-10-21T12:56:26.215-04:002009-10-21T12:56:26.215-04:00నాకింకా ప్రియమైన మీకు,
వద్దూ..వద్దూ అనుకుంటూనే...నాకింకా ప్రియమైన మీకు,
వద్దూ..వద్దూ అనుకుంటూనే వదలకుండా చదివా నీ లేఖని. మనసుని మల్లెల పందిరి చేసి, దానిపై మాలతీ లతను పాకించి, ఆ పూలపై "ఝ్హూమ్" అంటూ గింగిరాలు కొట్టే తుమ్మెద శబ్దానికి చిన్ని సుమబాల ఎలా కదలిపోతుందో అలా అల్లలాడిపోయా. కాని అదేమిటో ఆ వింత అనుభూతి ఎంత బాగుందో. వద్దు వద్దని పైకి అంటున్నా వద్దన చేరితే ఎంత బాగుండునో అనిపించింది.
"మగవారికి మగువలెపుడు దూరముగా మెలగాలని..." అని ఏనాడో పెద్దలు చెప్పారని నలుగురిలో పైకి అలా మాట్లాడతాం కాని నిజానికి అసలు సంగతి మీకూ నాకూ తెలియనిదా. మనసు చదవగలిగేవారికి భాష అవసరమా...?
కృష్ణ కి స్నేహితురాలు కావాలని ఆశించే (ఇంకెవరు) రాధే...శ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-63489208651698306912009-10-21T06:32:44.469-04:002009-10-21T06:32:44.469-04:00బాగుంది ఈ ప్రేమలేఖ. ప్రేమ పిపాసి భావాలు ఇంకా బాగున...బాగుంది ఈ ప్రేమలేఖ. ప్రేమ పిపాసి భావాలు ఇంకా బాగున్నాయి. చాలా అందమైన భావాలు. కలలో కూడా ఊహించని అందాలు ఈ లేఖలో కనిపిస్తున్నాయి.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-73010765125995703652009-10-21T03:36:01.266-04:002009-10-21T03:36:01.266-04:00ఒక అమ్మాయి అబ్బాయి మనసును అంచనా వేస్తూ రాసిన ఈ ప్ర...ఒక అమ్మాయి అబ్బాయి మనసును అంచనా వేస్తూ రాసిన ఈ ప్రేమ లేఖ బాగుంది. మి పేరుకు తగినట్టుగా మధుర భావ భరితంగా ఉంది.Rajasekharuni Vijay Sharmahttps://www.blogger.com/profile/10568969934335167389noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-65571365490992256132009-10-21T02:55:38.018-04:002009-10-21T02:55:38.018-04:00Baagundi.Baagundi.sunitahttps://www.blogger.com/profile/15423067417927087416noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-37276278466083829262009-10-21T00:28:32.110-04:002009-10-21T00:28:32.110-04:00మరీ భావుకత-ఫూలిష్ రొమాంటికతా కలగలిపి ఎక్కువయినట్లు...మరీ భావుకత-ఫూలిష్ రొమాంటికతా కలగలిపి ఎక్కువయినట్లు లేదూ!Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-54600177975730193512009-10-20T23:57:44.365-04:002009-10-20T23:57:44.365-04:00ఇది ఏదో తేడాగా వుంది. నేను చదవటంలోనే, లేక అర్థం చే...ఇది ఏదో తేడాగా వుంది. నేను చదవటంలోనే, లేక అర్థం చేసుకోవటం లోనో..మళ్ళీ రేపు వస్తా (నిద్రమత్తు ఒదిలి)...భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.com