tag:blogger.com,1999:blog-59994317600202442.post8115066048498701366..comments2023-04-28T03:56:07.771-04:00Comments on కృష్ణ గీతం...: ఎడబాటుని జపిస్తూ...భావనhttp://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-59994317600202442.post-10851649412971038682009-06-26T11:29:06.718-04:002009-06-26T11:29:06.718-04:00ఎడబాటుని జపించడమో అదరహో! ఇక అక్కడ్నుంచీ అందుకుని జ...ఎడబాటుని జపించడమో అదరహో! ఇక అక్కడ్నుంచీ అందుకుని జ్ఞాపకాల్లోకి విసిరేసారు. ఇంకా నేను వెనక్కిరాలేదు. ఇప్పట్లో రాదలుచుకోలేదు. వచ్చి వ్యాఖ్యరాసే కోరికలేదు.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-84913291653238225602009-06-07T01:18:29.803-04:002009-06-07T01:18:29.803-04:00ఉష, కొత్తపాళి,మురళి,రిషి, పరిమళం, హరే కృష్ణ ధన్య వ...ఉష, కొత్తపాళి,మురళి,రిషి, పరిమళం, హరే కృష్ణ ధన్య వాదాలు.
@కొత్తపాళి, తప్పకుండా మీ సలహా గుర్తు పెట్టుకుంటాను.
@ హరే కృష్ణ .. అగ్ని పూలు అని అంటారు గుల్మొహర్ ను... కొందరు తంగేడు పూలను కుడా గుల్మొహర్ అంటారు కాని తంగేడు పసుపు పచ్చగా వుంటాయి...భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-3771142685986798492009-06-06T05:55:33.933-04:002009-06-06T05:55:33.933-04:00గుల్ మొహర్ అంటే తుంగేటి పూలు కదా ..:)
బాగుంది మీ ట...గుల్ మొహర్ అంటే తుంగేటి పూలు కదా ..:)
బాగుంది మీ టపాహరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-62107821174345493302009-05-28T02:54:18.064-04:002009-05-28T02:54:18.064-04:00పై కామెంట్స్ అన్నీ నావేనోచ్ .... :)
అద్భుతమైన భావన...పై కామెంట్స్ అన్నీ నావేనోచ్ .... :)
అద్భుతమైన భావనలు....పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-13259168271148555532009-05-20T00:08:09.263-04:002009-05-20T00:08:09.263-04:00" యూనివర్సిటీ గుల్మొహర్ చెట్ల క్రింద
వాన ..." యూనివర్సిటీ గుల్మొహర్ చెట్ల క్రింద
వాన నీళ్ళ లొ " ఓహ్..ఒక్కసారిగా
తడిసిన ముగ్ద లా ఆగస్ట్,సెప్తెంబర్
నెలల్లొ ..ఉన్న మా యునివర్సిటి ..అందాలు
కన్నుల్లొ ప్రత్యక్షం ...బావుందండి .rishihttps://www.blogger.com/profile/15940037308345530845noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-62901846527959472672009-05-19T07:52:00.000-04:002009-05-19T07:52:00.000-04:00"నీ వంకర టింకర అక్షరాలనే కోట్ల సార్లు చదువుకుంటు....."నీ వంకర టింకర అక్షరాలనే కోట్ల సార్లు చదువుకుంటు... ప్రతి అక్షరం లోని ఆనందాన్ని ఆవేశాన్ని ఆవేదనను చిన్న్ని రాగాలు గా వాటన్నిటిని కలిపి సాగే అనంత మోహన రాగం గా అంతర్లీనమయ్యే నీ వేణు గానాన్ని వినటం అనే అధ్బుతం ఒక్క వుత్తరం తోనే వస్తుంది ఫోన్ కాని కెమెరా లు కాని వుపయోగ పడ గలవా నువ్వే చెప్పు..." ....చాలా బాగుందండి..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-30221527297455065392009-05-19T07:46:00.000-04:002009-05-19T07:46:00.000-04:00"వాన నీళ్ళ తో కలిసి పరుగెడుతున్న తంగేడు పూల ప్రవాహ..."వాన నీళ్ళ తో కలిసి పరుగెడుతున్న తంగేడు పూల ప్రవాహాన్ని ఆపటం కోసం దోసిళ్ళతో తీసి దాచిన నీళ్ళన్ని గుండె లోనికి చేరి ఒకటె రొద పెడుతున్నాయి"
శబాష్!
కానీ కొంచెం జాగ్రత్త వహించకపోతే, హృదయాల్ని ఆవిష్కరించడం, జలపాతంలాంటి కన్నీరు .. ఇలాంటి పడికట్టు పదబంధాలు (cliche) ముంచెత్తే ప్రమాదం ఉంది సుమా!కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-75514249672556073582009-05-19T07:23:00.000-04:002009-05-19T07:23:00.000-04:00తామర తూడునే రెండుగా విడతీస్తూ పువ్వుతో ఒక హారం చేస...తామర తూడునే రెండుగా విడతీస్తూ పువ్వుతో ఒక హారం చేసి ఒక ప్రేమికుడు తన ప్రేయసికి ఇవ్వటం అటువంటి అందమైన అనుభూతికి నేను ప్రత్యక్షసాక్షినవటం. ఆ రెండూ వ్యక్తుల్లో నేను లేను అయినా నాలోను అదే సపందన.

అలాగే పున్నాగ కాడలనే అల్లికకి వాడుతూ పూలతో మాల అల్లి నేను నా ప్రాయపు వయసున నా వూహల్లోని ప్రియతముని కోసం కవితల్లలుకుంటూ కృష్ణ ఒడ్డున గడపటం మరో స్పందన.నిజ జీవితంలోవి ఇంత అపురూపం కాకపోయినా అవీ మధురమైనవే. వూహల కన్నా వాస్తవమే ఇంకా అనుకోని అనుభూతిని అనూహ్యంగా తెస్తుందనీ అనుభవంతో చెప్పగలను.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.com