tag:blogger.com,1999:blog-59994317600202442.post8039863353003541175..comments2023-04-28T03:56:07.771-04:00Comments on కృష్ణ గీతం...: అంతులేని దూరం అంతమయ్యే చోటు....భావనhttp://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comBlogger21125tag:blogger.com,1999:blog-59994317600202442.post-5861595432486520172010-03-27T00:15:50.222-04:002010-03-27T00:15:50.222-04:00ఆశావాదపు అంచున చందమామ ముక్కపై మేఘాల మబ్బులతో నువ్వ...ఆశావాదపు అంచున చందమామ ముక్కపై మేఘాల మబ్బులతో నువ్వు, నిరాశావాదపు మత్తులో జోగుతూ నిద్రా దేవతను శపిస్తూ నేను... విరిసే వుదయాన, మెరిసిన పువ్వుల తొలి దరహాసమై నువ్వు.....
ఏం రాసారండి.. సూపెర్బ్..Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-81207174234923035992010-03-26T10:58:33.072-04:002010-03-26T10:58:33.072-04:00@స్పందన (నేను): బలే ప్రశ్న వేసేవు. "రెండూ మూడ...@స్పందన (నేను): బలే ప్రశ్న వేసేవు. "రెండూ మూడేళ్ళ తువాత కూడా అలా అనిపిస్తుందా." హ్మ్.. జీవితం మనం ఎలా తీసుకుంటాము అనే దానిని బట్టి వుంటుంది ఆ కాల పరిమితి.. ఇలా చేస్తేనే ప్రేమ, అలా చేస్తేనే విరహం, అలా మాట్లాడితేనే విషాదం అని ఏమి లేదు. జీవితాన్ని తీసుకునే విధానం ఒక్కొక్కళ్ళకు ఒకలా వంటుంది కదా, ఈ వుత్తరం లో పలికించిన వేదన ఐతే పూర్తి గా ఆ అనుభవించే వ్యక్తి ని బట్టీ వుంటుంది, మిగతా భావన లు ఐతే ఇద్దరికి (ఇచ్చే వారికి పుచ్చుకునే వారికి) ఆమోద యోగ్యమైన వరకు అదే పద్దతి.. ఇలానే అని ఏం వుండవు మనసులోని భావనలకు. ఇంకా అయోమయం లో పడేసానా?? జీవితమే ఆగి పోయే వాళ్ళుంటారు, కాలమాగి పోయే వాళ్ళుంటారు, ఆలోచన ఆపి సాగి పోయే వాళ్ళుంటారు, ఆలొచనే లేక పరుగెత్తే వాళ్ళుంటారు. ఇలా రాస్తే దాసరి నారాయణరావు/పరుచూరి డైలాగ్ ఐపోతుంది. వదిలేస్తున్నా ఇంక. :-)భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-8503664377233396042010-03-25T11:50:31.541-04:002010-03-25T11:50:31.541-04:00"నాకెందుకు కాలం నీతోనే ఆగి పోయి ముందుకు కదలనన..."నాకెందుకు కాలం నీతోనే ఆగి పోయి ముందుకు కదలనని మొరాయిస్తోంది".... ఓ రెండు మూడేళ్ళ తర్వాత కూడా ఇలాగే అనిపిస్తుందా...నేనుhttps://www.blogger.com/profile/14222200081305909462noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-43386512476058983462010-03-23T18:57:32.668-04:002010-03-23T18:57:32.668-04:00@వాసు: ధన్యవాదాలు నచ్చినందుకు
@వేణు: అవును అనుభవాల...@వాసు: ధన్యవాదాలు నచ్చినందుకు
@వేణు: అవును అనుభవాల పరిమళాలు ఆహ్లాదాన్నే కాదు ఆవేదన కూడా పంచుతాయి, తప్పదు కదా. ధన్యవాదాలు.
@కృష్ణ: ధన్యవాదాలు నచ్చినందుకు. మీకు మురళి గారి సమాధానమే, నల్ల పొన్ను ను దూరం చేసి కృష్ణుడిని బాధ పెట్టటం నాకు మాత్రం సరదానా చెప్పండీ. తప్పదు కదా.. నిజమే విషాదం ఎక్కువ గుర్తు వుంటుంది. నా పర్సనల్ జీవితం గురించి చెప్పను కాని నాకు తెలిసిన ప్రేమ తత్వం చెపుతాను. ఒక టపా గా రాస్తాను కృష్ణ. ఇందులో చెప్పినది అదే అనుకుంటా. :-)భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-40712780837420364132010-03-22T11:26:40.520-04:002010-03-22T11:26:40.520-04:00భావన గారు! అత్భుతంగా ఉంది. మంచి భావుకత.. ఎలా రాసేస...భావన గారు! అత్భుతంగా ఉంది. మంచి భావుకత.. ఎలా రాసేస్తారు ఇంత అందంగా.. నేను కోరుకుంటున్నట్లే రాసి మీదైన శైలిని ఉపయోగించారు. ఒక అమ్మాయిని చంపేసారు. ఎందుకండీ ఇలా బాధ పెడతారు. చక్కగా హాయిగా కాపురం చేసుకుంటున్న జంటని చూపించొచ్చుగా.. అదేనండి రాయొచ్చుగా!
మొదటి రెండు పేరాలు.. ఆ అమ్మాయి రాసిన ఉత్తరాలు.. ఇంచుమించుగా మొత్తం నచ్చేసింది. బహుశా ఇలాంటి విషాదమే ఒక కథని లేకపోతే ఒక జంటని ఎక్కువ గుర్తుండిపోయేలా చేస్తుందేమో! ఈ సందేహం తీర్చండి.
మీ శ్రీవారిలో కృష్ణుడిని చూడడం గురించి ఇందులో వివరించినదేనా.. ఇంకేమైన వివరిస్తారా!

ఇక ఉగాది రోజున పచ్చడి.. వెంటనే గులాబ్ జామ్.. రోజంతా రకరకాల వంటలు. సరదాగా గడిచిపోయింది.
ఇక నేను రామాయణం చదవడం ప్రారంభించాను. " పెళ్లికి ముందు రామాయణం చదివితే మంచి భాగస్వామి లభిస్తారు(అమ్మాయిలకైనా.. అబ్బాయలకైనా)" అని ఎక్కడో చదివాను. అందుకే ప్రారంభించాను.సవ్వడిhttps://www.blogger.com/profile/01256513149694594890noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-32721535877801286142010-03-20T13:35:03.639-04:002010-03-20T13:35:03.639-04:00అందమైన భావుకత మనసుకు ఆహ్లాదాన్నిద్దామని ప్రయత్నిస్...అందమైన భావుకత మనసుకు ఆహ్లాదాన్నిద్దామని ప్రయత్నిస్తున్నా, అంతర్లీనంగా ఉన్న విషాదం ముల్లులా గుచ్చుతోందండీ. నిజమే మరి, జీవితం నవరసాల సమ్మేళనం కదా.. ఈ విషయం ఈ మధ్యనే మరింత అర్ధమయ్యేలా చేస్తున్నాయ్ పరిస్థితులు కూడా.వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-39230776853561139922010-03-20T03:56:00.490-04:002010-03-20T03:56:00.490-04:00అసల మొదటి లైనే అదుర్స్. అద్భుతంగా రాశారుఅసల మొదటి లైనే అదుర్స్. అద్భుతంగా రాశారుVasuhttps://www.blogger.com/profile/13522772952689137614noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-36762437261799972592010-03-19T11:32:00.324-04:002010-03-19T11:32:00.324-04:00@భరత్: మీరు ఎక్కువ తెలుగు బ్లాగ్ లు చూడటం లేదు ఐతే...@భరత్: మీరు ఎక్కువ తెలుగు బ్లాగ్ లు చూడటం లేదు ఐతే. చాలా బాగా రాసే వాళ్ళు వున్నారండి. ఐనా మీ మెచ్చుకోలు ను సంతోషం గా స్వీకరిస్తున్నా (పొగడ్త బాగుంటుంది కదా :-))
@మురళి: ధన్యవాదాలండి. మరణం ఎంత వేదన కలిగిస్తుందో పర్సనల్ గా తెలుసు, ఆ వేదన ను ఈ జంట మధ్య న ప్రతిబింబింప చేయాలని ప్రయత్నం చేసా. కాంతి అన్ని రిలేషన్స్ ను ప్రతిబింబించాలి అని అడిగారు కౌముది లో రాసేపుడు, అందుకే. కష్ట పెడితే క్షమించాలి. నా నల్ల పొన్ను ను దూరం చేసి కృష్టుడిని అంత బాధ పెట్టటానికి నాకు చాలానే కష్టమేసింది, కాని ఏమి చేయనండి జీవితపు అనుభవాల మాల లో తప్పని ఒక అనుభవ పుష్పం కదా మరణమంటే. చివరి పువ్వా, నడిమి పువ్వా అదే తేడా.. కదు.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-50084754509543294482010-03-19T08:32:46.159-04:002010-03-19T08:32:46.159-04:00ఎందుకండీ ఇలా చేశారు? నల్ల పొన్ను ఏం జవాబు రాస్తుంద...ఎందుకండీ ఇలా చేశారు? నల్ల పొన్ను ఏం జవాబు రాస్తుందో ఊహించుకుంటూ (ప్రతి సారీ మీ ఉత్తరాలు చదివేటప్పుడు నాకు తెలియకుండానే నేనిలా ఊహించుకుంటూ ఉంటాను) ఉత్తరం చదువుతున్న నాకు, చివర్లో షాక్ తగిలింది.. ప్చ్...
కొంచం తరచుగా రాస్తూ ఉండండి..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-70102167453122686132010-03-19T00:28:41.020-04:002010-03-19T00:28:41.020-04:00modatisari mee blog ni visit chestunna, and naaku ...modatisari mee blog ni visit chestunna, and naaku inta varuku telugu lo kuda inta chakkaga raase bloggers vunnarani teliyane teliyadu :)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-28096952218677893212010-03-18T13:45:11.051-04:002010-03-18T13:45:11.051-04:00@భరత్: మిమ్ములను మొదట సారి చూస్తున్నా నా బ్లాగ్ లో...@భరత్: మిమ్ములను మొదట సారి చూస్తున్నా నా బ్లాగ్ లో. స్వాగతం. ఎంతో పెద్ద విశ్లేషణం వపయోగించి మెచ్చుకున్నారు. ధన్య వాదాలండి. అధ్బుతం చదివే మనసు లోని కవితానుభూతి అంతే.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-35071046031922626442010-03-18T13:43:32.083-04:002010-03-18T13:43:32.083-04:00@మహేష్: నా డైలాగ్ మీరు చెపితే ఎలా అండి. పదాలను కాల...@మహేష్: నా డైలాగ్ మీరు చెపితే ఎలా అండి. పదాలను కాలపు కొన మీద నిలిచిన నీటి బిందువులల్లే మెరిపించే విద్య మీది, నాది చాలా చిన్ని ప్రయత్నం అంతే. నచ్చినందుకు (నచ్చే అలా అన్నారు కదా :-)) ధన్యవాదాలు.

@చిన్ని: చాలా..............లా ధన్యవాదాలోయ్. కొన్ని గడియలు మనసు గడియ తెరిచి భావాలను స్వేచ్చావిహంగాలు చేస్తే వచ్చే లేఖలే ఇవి. తరువాత ఎక్కడీ దొంగలక్కడే గుప్ చిప్ మళ్ళీ రోజు వారి జన జీవితం లోకి.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-83787441256634931272010-03-18T13:39:33.473-04:002010-03-18T13:39:33.473-04:00@రాజి: నచ్చినందుకు ధన్యవాదాలు. చాలా పెద్ద వుత్తరం ...@రాజి: నచ్చినందుకు ధన్యవాదాలు. చాలా పెద్ద వుత్తరం కదా..బోర్ కొట్టి వుంటుంది. :-(
@కమల్: తుమ్మ చెట్టు నీడలో జ్నాపకాలు పేరుస్తుంటే గాలిఐ చెలి సేద తీర్చినా జ్నాపకం ఎగిరిపోతుందని రావొద్దంటున్నారా..సముద్రపు వొడ్డున నత్త ల సవ్వడి నిజమే ఎంతో మృదువు గా ఎగిసిన కెరటం కాలికింద మిగిల్చిన నురగంత మెత్తన.బాగుందండి మీ పోలిక. ధన్యవాదాలు.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-43644719068124690382010-03-18T13:35:12.989-04:002010-03-18T13:35:12.989-04:00@పరిమళం ధన్యవాదాలండి. భావుకతా స్రవంతి అని పెద్ద పద...@పరిమళం ధన్యవాదాలండి. భావుకతా స్రవంతి అని పెద్ద పదం ఆపాదించేరు, ధన్య వాదాలు.:-)
@హను: ధన్యవాదాలు. ఒక భావానికి అందం దానిని చెప్పే విధానం లోనే కదా వస్తుంది. మీకు నే చెప్పిన విధానం నచ్చినందుకు మరో మారు ధన్యవాదాలు.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-23366067364408501862010-03-18T10:59:06.440-04:002010-03-18T10:59:06.440-04:00atyadhubhutamuga vundi andi...atyadhubhutamuga vundi andi...Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-31298284199166947852010-03-18T05:32:59.582-04:002010-03-18T05:32:59.582-04:00cheppalenantha ......chalaaaaaaaaaaaaaaaaaaaaaaaaa...cheppalenantha ......chalaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa baga raasaaru .Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-56595137813836946942010-03-18T03:54:41.010-04:002010-03-18T03:54:41.010-04:00ఇలా ఎలా రాసేస్తారండీ బాబూ!ఇలా ఎలా రాసేస్తారండీ బాబూ!Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-85305968371431463392010-03-18T03:45:32.152-04:002010-03-18T03:45:32.152-04:00ఎండాకాలపు మండుటెండలో తుమ్మచెట్టు నీడలో కూర్చున...ఎండాకాలపు మండుటెండలో తుమ్మచెట్టు నీడలో కూర్చుని మన రాలిపోయిన జ్ఞాపకాల ఆకులను పేరుస్తున్నాను. సముద్రపు నత్త గుసగుసలా నీ వినికిడి వినపడుతోంది. గాలివై రాకు వీటిని చెదరనివ్వకు.KAMALhttps://www.blogger.com/profile/08159364994017201905noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-69040605303291496332010-03-18T02:22:56.809-04:002010-03-18T02:22:56.809-04:00bagundi chala,but konni chotla konchem bore anipin...bagundi chala,but konni chotla konchem bore anipinchindi.rajihttps://www.blogger.com/profile/16365867995305887371noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-50036429791671127602010-03-18T01:46:53.655-04:002010-03-18T01:46:53.655-04:00chala bagumdi anDi, mee explenation superb.... goo...chala bagumdi anDi, mee explenation superb.... good keep it up.హనుhttps://www.blogger.com/profile/04129795252533884599noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-21254843062565463292010-03-18T01:02:24.155-04:002010-03-18T01:02:24.155-04:00మీ భావుకతా స్రవంతి నిరంతరం ఇలాగే కొనసాగాలని ....న...మీ భావుకతా స్రవంతి నిరంతరం ఇలాగే కొనసాగాలని ....నూతన సంవత్సర శుభాకాంక్షలు!పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.com