tag:blogger.com,1999:blog-59994317600202442.post6650598767827469231..comments2023-04-28T03:56:07.771-04:00Comments on కృష్ణ గీతం...: ఆవలి అంచుకు మొదటి అడుగున కృష్ణయ్య కు సమర్పణలతోభావనhttp://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comBlogger29125tag:blogger.com,1999:blog-59994317600202442.post-9176069416246790492011-11-08T09:55:34.728-05:002011-11-08T09:55:34.728-05:00Your feelings are great.
where did you get the pi...Your feelings are great.

where did you get the picture of aura of a couple? we have it in our pranic healing books.

madhuri.Vinay Dattahttps://www.blogger.com/profile/14610328293507610084noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-29790359460371440732011-01-01T04:14:44.507-05:002011-01-01T04:14:44.507-05:00మీకూ మీకుటుంబానికీ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాం...మీకూ మీకుటుంబానికీ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు భావన గారు :-)వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-39307913467098103162010-12-17T09:14:39.951-05:002010-12-17T09:14:39.951-05:00భావన గారు ఎలా ఉన్నారండీ మిమ్మల్ని బ్లాగులోకంలో చూస...భావన గారు ఎలా ఉన్నారండీ మిమ్మల్ని బ్లాగులోకంలో చూసి చాలా రోజులు అవుతుంది.. బిజీనా.. మౌనాన్ని వీడి ఓ మంచి టపాతో త్వరలో పలకరిస్తారని ఆశిస్తూ...వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-17300246865576136232010-09-11T23:00:14.794-04:002010-09-11T23:00:14.794-04:00భావన గారూ...,విఘ్నాధిపతిని భక్తితో పూజిద్దాం
హార...భావన గారూ...,విఘ్నాధిపతిని భక్తితో పూజిద్దాం

హారంభాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-37956624491529216732010-09-09T16:10:50.016-04:002010-09-09T16:10:50.016-04:00@ శ్రీకర్ గారు: నమస్తే. మీ కామెంటు లు అందేయి. ఎంత ...@ శ్రీకర్ గారు: నమస్తే. మీ కామెంటు లు అందేయి. ఎంత గా సంతోష పెట్టేయంటే చెప్పటానికి అలవి కానంత. మనస్పూర్థి గా ధన్యవాదాలు మీ దీవెనలు/మాట కు. కృష్ణుడే పలికించేడేమో మీ నోటి వెంట అనిపించింది. మీ మెయిల్ ఐడీ ఇవ్వగలరు వీలైతే. నమస్తే.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-60289122544332187032010-09-09T16:08:04.798-04:002010-09-09T16:08:04.798-04:00@ వేణు శ్రీకాంత్: :-) ఇక ఇంత కంటే ఏమని అనాలో తెలియ...@ వేణు శ్రీకాంత్: :-) ఇక ఇంత కంటే ఏమని అనాలో తెలియటం లేదు నాకు కూడా. కృష్ణ ప్రేమ లో మునిగేక అందరం అంతే అవుతాము, సాటులు పోటీలు లేవు.

@పరిమళం: కృష్ణ మానస. ఎంత అందమైన బిరుదు ఇచ్చారండి. చదువుతుంటేనే సంతోషమే ఒక వాయులీనమై ప్రాణ వేణువును పలికించుతోంది.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-27119385337138125972010-09-08T06:12:25.520-04:002010-09-08T06:12:25.520-04:00ఇదో అద్భుతం .........మాటల్లేవంతే....దాదాపు టపా చది...ఇదో అద్భుతం .........మాటల్లేవంతే....దాదాపు టపా చదివిన పావుగంటకు కామెంట్ రాస్తున్నా ...భావన గారు , మీబ్లాగ్ కృష్ణ గీతం ఐతే ...మీరు కృష్ణ మానస !!పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-44256294073755299072010-09-05T11:31:06.829-04:002010-09-05T11:31:06.829-04:00భావన గారు, మీరు ఈ టపా ప్రచురించిన రోజే ఏకబిగిని చద...భావన గారు, మీరు ఈ టపా ప్రచురించిన రోజే ఏకబిగిని చదివేసి కేవలం ’బాగుంది’ అనే ఒక చిన్న మాటతో నా భావాన్ని వ్యక్త పరచడం ఇష్టంలేక, ఇంకెలా తెలపాలో తెలియక అయోమయంలో తదాత్మ్యతలో తరించి పోతూ వ్యాఖ్య రాయడానికి మళ్ళీ వద్దాం అని వెళ్ళి పోయి... ఆ వంకతో మళ్ళీ వచ్చి మరోసారి చదివి... గత నాలుగు రోజులుగా ఇదే జరుగుతుంది, ఇక లాభం లేదని ఇంతకన్నా చెప్పటం నాకు రాదని ఈ రోజు ఈ మాట చెప్తున్నాను "మీకు మీరే సాటి"వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-58994315444502273782010-09-05T02:55:27.849-04:002010-09-05T02:55:27.849-04:00@సావిరహే గారు: ధన్యవాదాలండీ.
@రాధిక: నెనర్లు.:-)
...@సావిరహే గారు: ధన్యవాదాలండీ.

@రాధిక: నెనర్లు.:-)

@కృష్ణ: భావములో, బాహ్యము లో ప్రతి క్షణం లో గోవిందుని తలచుకోవటమే గా అత్యుత్తమ పూజ క్తి మరి. నచ్చినందుకు ధన్యవాదాలు.

@భా.రా.రె: నా ఆశ కూడా అదే. ధన్యవాదాలు.

@మురళి: నెనర్లు.. :-)భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-69134676736246490632010-09-05T02:52:28.499-04:002010-09-05T02:52:28.499-04:00@చిన్ని: నెనర్లు. :-)
@జయ: కన్నయ్యతో భావన ను సమీప...@చిన్ని: నెనర్లు. :-)

@జయ: కన్నయ్యతో భావన ను సమీపం గా గుర్తు పెట్టుకున్నారంటే మరి అది నా అదృష్టమే. ధన్యవాదాలు.

@శ్రీలలిత గారు: అవునండీ నాకెందుకో ఒక్కోసారి విపరీతమైన బాధవేస్తుంది.. ప్రతి క్షణాన దాగిన ఆ కన్నయ్య ను నమ్మనట్లు, అన్ని ఫలితాలను మన భుజాల మీద మోసుకుని బాధ పెడతామే అని.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-52726135250554681412010-09-05T02:48:40.796-04:002010-09-05T02:48:40.796-04:00@శ్రీనివాస బాబు గారు: నెనర్లు అండీ.
@దుర్గేశ్వర గ...@శ్రీనివాస బాబు గారు: నెనర్లు అండీ.

@దుర్గేశ్వర గారు: కన్నయ్య ను కట్టేసుకోవటమే అమ్మో సర్వాంతర్యామి ని కట్టెయ్యాలనేంత ఆశ లేదండీ ముందు మీ గుమ్మాల పారాడేకే మరి మా ముంగిట తప్పటడుగులు వేస్తాడు కన్నయ్య. ధన్యవాదాలు.

@మాల గారు: నెనర్లు అండి.

@నీహారిక: కన్నయ్య ను కట్టేసుకోవటమా.. అమ్మో వూహ ఆనందం గానే వున్నా, వాస్తవానికి అది ఎప్పటికి సాధ్యపడని ఎండమావి అని నాకు తెలుసు గా. ధన్య వాదాలు.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-86859710657354437362010-09-05T02:44:56.277-04:002010-09-05T02:44:56.277-04:00@కల్పన: కృష్ణునితో మమేకమైపోవటమా..అంత అదృష్టమా చెప్...@కల్పన: కృష్ణునితో మమేకమైపోవటమా..అంత అదృష్టమా చెప్పు. ధన్యవాదాలు.

@కృష్ణప్రియ : పేరులోనే కృష్ణ నామం దాచుకున్న మీకు, ఆయన పుట్టినరోజు మంచి గా మొదలవ్వాలి కదా మరి. ధన్యవాదాలు.

@సునీత: నెనర్లు.. :-)

@విజయ్ మోహన్ గారు: ఎప్పటికి ఎన్ని జన్మలకు సాధ్యమో కాని నా కోరిక కూడా అదే నండి. అందుకే మరి మనం ఆత్మబంధువులమయ్యింది. ధన్యవాదాలు.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-2873665293683764642010-09-03T23:52:58.073-04:002010-09-03T23:52:58.073-04:00Wonderful.. ఇంతకన్నా ఏం చెప్పాలో తెలియడంలేదండీ..Wonderful.. ఇంతకన్నా ఏం చెప్పాలో తెలియడంలేదండీ..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-60056359593298588762010-09-03T11:05:21.321-04:002010-09-03T11:05:21.321-04:00భావనా ఎంత చక్కగా భావనాంతరంగ మాలలల్లావు. మనసును ఆ ...భావనా ఎంత చక్కగా భావనాంతరంగ మాలలల్లావు. మనసును ఆ పరమాత్మలో లయం చేసి ఆ లయకారుని మాటలు నీ నోటివెంట జాలువారి అక్షరరూపాన్నిచ్చినట్టుగా వుంది.
ఆ కన్నయ్య నీకు కావలసిన సర్వశక్తులను అతి త్వరలో ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-65925691928103268662010-09-02T11:09:24.691-04:002010-09-02T11:09:24.691-04:00కన్నయ్య మాత్రమే మీతో పోస్ట్ రాయించగలిగాడు...కన్నయ్య మాత్రమే మీతో పోస్ట్ రాయించగలిగాడు...సవ్వడిhttps://www.blogger.com/profile/01256513149694594890noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-41671910769923977812010-09-02T11:07:39.857-04:002010-09-02T11:07:39.857-04:00భావన గారు అద్భుతం! ఇప్పటివరకూ మీరు రాసిన వాటన్నింట...భావన గారు అద్భుతం! ఇప్పటివరకూ మీరు రాసిన వాటన్నింటిలో ఇదే అత్యుత్తమం... ఎంత ప్రేమండి మీది!
ఈ పేరా చదవగానే నా కళ్లు చెమ్మగిళ్లాయి...
" <<< నా జీవన దాతా.... నిను నేను ఒక కోరిక కోరదలచుకున్నా..... నాకు మోక్షమొద్దు... మోక్షమంటే ఆత్మ పరమాత్మ తో కలసిపోవటమే అంటారు కదా, నేను ఇక ఏమాత్రం నేనుగా లేకుండా నీలో లీనమవ్వటమే మోక్షమైతే.... ఆ వరాన్ని నాకు నువ్వు ఈ జన్మ మొదటిలోనే ప్రసాదించావు... నీ అనంతమైన దయతో, ప్రేమ తో నను వీక్షించావు... అందుకే నాకు ఇంకో జన్మ కావాలి... ఆ జన్మ లో నాకు ఒక ఘడియైనా నిను నిను గా గుర్తించి, నేననే అస్తిత్వాన్ని కోల్పోయి నీలోని భాగమని గుర్తించే విజ్ఞత ప్రసాదించు. ఆ క్షణపు ప్రశాంతత నా జీవితాంతమూ తోడై మోక్షమనే అనుభవం ఒక జీవితకాలం మొత్తం నేను అనుభవించాలి... నేను అనే అస్తిత్వం వుండగానే నీలోని నా సమర్పణను నేను ఆనందించగలగాలి. ఇదే నా కోరిక... అహంకారాన్ని అతిక్రమించగల జీవితాన్ని ఇవ్వు... మృత్యువుతో అంతమయ్యే అహంకారం, మోహం కాదు... జీవితం లోనే వాటిని అణచి నీలో కలసి పోగల జ్ఞానాన్ని ఇవ్వు నా జీవన ప్రియ మిత్రుడా... >>> "
ఒక బ్లాగు చదివి కళ్లు తడి చేసుకున్న సందర్భం ఇదే! చాలా బాగుంది.సవ్వడిhttps://www.blogger.com/profile/01256513149694594890noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-8457385992278329912010-09-01T09:41:10.571-04:002010-09-01T09:41:10.571-04:00చాలా చాలా బాగా రాసారండి.మీ కృష్ణ గీతాన్నిచాలా చాలా బాగా రాసారండి.మీ కృష్ణ గీతాన్నిరాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-36309421574333847852010-09-01T09:38:12.938-04:002010-09-01T09:38:12.938-04:00em cheppalo ...telitam le ,
but chala bagundi ani ...em cheppalo ...telitam le ,
but chala bagundi ani arpayathanam ga anesukunna ....!చందు https://www.blogger.com/profile/11431906605636703623noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-84747997279315957442010-09-01T07:42:56.257-04:002010-09-01T07:42:56.257-04:00కృష్ణయ్యతో మమేకమవాలనే కోరికను ఎంతో భావస్ఫూర్తితో చ...కృష్ణయ్యతో మమేకమవాలనే కోరికను ఎంతో భావస్ఫూర్తితో చెప్పారు. బరువైన మనసులోంచి మాటలు రావటంలేదు.శ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-68495994351619684632010-09-01T07:28:29.031-04:002010-09-01T07:28:29.031-04:00ఇంత భక్తి, ప్రేమ, ఈ విలీనం, సామాన్యుల కర్ధమయ్యేలా ...ఇంత భక్తి, ప్రేమ, ఈ విలీనం, సామాన్యుల కర్ధమయ్యేలా లేదు. అందుకేనేమో, నాకెప్పుడు క్రిష్ణయ్యను చూసినా భావనే గుర్తుకొస్తుంది.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-35819644273588068582010-09-01T06:50:53.327-04:002010-09-01T06:50:53.327-04:00bagundandi.bagundandi.Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-36455332094474352912010-09-01T04:10:22.810-04:002010-09-01T04:10:22.810-04:00భావన,
ఇలా ఎలా వ్రాస్తావు? కన్నయ్యని నీ దగ్గరే కట్ట...భావన,
ఇలా ఎలా వ్రాస్తావు? కన్నయ్యని నీ దగ్గరే కట్టేసుకున్నావు కదా!నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-57317471206788477652010-09-01T03:07:44.043-04:002010-09-01T03:07:44.043-04:00మీ పోస్ట్ గురించి వ్యాఖ్యానించేందుకు నా దగ్గర పదాల...మీ పోస్ట్ గురించి వ్యాఖ్యానించేందుకు నా దగ్గర పదాలు లేవు .
శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-41801326554359338222010-09-01T01:45:23.192-04:002010-09-01T01:45:23.192-04:00కన్నయ్యను ఇలా ప్రార్ధించి కట్టివేసుకుంటున్నారు .మా...కన్నయ్యను ఇలా ప్రార్ధించి కట్టివేసుకుంటున్నారు .మాఇల్లకెలా రావాలి ? ఆయనdurgeswarahttps://www.blogger.com/profile/06045934753118052186noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-1109236320237682212010-09-01T01:39:22.193-04:002010-09-01T01:39:22.193-04:00వందే జగద్గురుం!!! శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు !!...వందే జగద్గురుం!!! శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు !!!!శ్రీనివాస బాబు తోడేటిhttps://www.blogger.com/profile/13877474123053110882noreply@blogger.com