tag:blogger.com,1999:blog-59994317600202442.post3357562808410248118..comments2023-04-28T03:56:07.771-04:00Comments on కృష్ణ గీతం...: కృష్ణయ్య పుట్టిన రోజు పండుగభావనhttp://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comBlogger15125tag:blogger.com,1999:blog-59994317600202442.post-26803067718341686592009-08-21T22:36:41.109-04:002009-08-21T22:36:41.109-04:00తృష్ణా,
అదే ఆ ఆనదం కలగటమే నేమో కృష్ణ తత్వం అంటేతృష్ణా,
అదే ఆ ఆనదం కలగటమే నేమో కృష్ణ తత్వం అంటేభావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-50093024704347354842009-08-21T02:28:58.901-04:002009-08-21T02:28:58.901-04:00chaalaa aanamdam kaligimdamdi chaduvutumte..chaalaa aanamdam kaligimdamdi chaduvutumte..తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-91676654697898022912009-08-17T10:01:49.811-04:002009-08-17T10:01:49.811-04:00సుభద్ర:నీ కేక వినపడింది.. నీ ఆల్ ది బెస్ట్ ఎప్పుడు...సుభద్ర:నీ కేక వినపడింది.. నీ ఆల్ ది బెస్ట్ ఎప్పుడు కావాలి నాకు. కన్నయ్య ను కట్టేసుకునే భాగ్యమే... ఇది ఖచ్చితం గా కేక.. ధన్యవాదాలు.
@ విజయ్ మోహన్ గారు: అది నా అదృష్టం ధన్య వాదాలు.
@ మురళి: అదే కదండి కృష్ణయ్య గొప్పతనం, ధన్యవాదాలు.
@ మాల గారు, జ్యోతి, నేస్తం: ధన్యవాదాలు.
@ మైత్రేయి: గోపిక గా ఈసు వుండటం సహజమే కాని మర్చి పోకు కృష్ణయ్య ఎప్పుడు గోపికా లోలుడే మీ దగ్గరకు రాక ఎక్కడికి పోతాడు... ;-) ధన్య వాదాలు

@ శ్రీ లలిత : వచ్చెయ్యండి మరి చూపిస్తాను కృష్ణయ్య ను.

@పరిమళం: తాయిలాలకు ఆశపడి వచ్చాడండోయ్ కన్నయ్య. :-) ధన్య వాదాలు

@ మధురవాణి: మీ దీవెన ఫలించి కృష్ణయ్య ఎప్పటికి నాతోనే వుండాలని నేను కూడా కోరుకుంటున్నా. ధన్యవాదాలు.

@ ఉష: ఆ ఇమేజ్ చదివే మీ మనసు ను బట్టి ప్రతిఫలిస్తుందనుకుంటా. అది మీ మనసు గొప్పతనం నా రాతలది కాదు. ధన్య వాదాలు.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-67438939834403485092009-08-14T23:16:35.427-04:002009-08-14T23:16:35.427-04:00కృష్ణగీతం గంగా ప్రవాహమై, అమృతమయమై యశొదమ్మ కంటి కాం...కృష్ణగీతం గంగా ప్రవాహమై, అమృతమయమై యశొదమ్మ కంటి కాంతులై ముంగిటి దీపమై... ఇలా ప్రవహించగా చదివి నేను తరించనా, భావనా, you're so unique so adorable an image that you create in the reader's mind...మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-9962900867356472302009-08-14T09:01:35.357-04:002009-08-14T09:01:35.357-04:00భావన గారూ,
ఇంత ప్రేమగా పిలిచాక ఆ చిన్ని కృష్ణుడు మ...భావన గారూ,
ఇంత ప్రేమగా పిలిచాక ఆ చిన్ని కృష్ణుడు మీ ఇంటికి రాకుండా ఉండగలడా.?
రావడమే కాదు, ఎప్పటికీ మీతోనే ఉండిపోతాడు. ఇది తథ్యం సుమండీ :)
మీక్కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు.మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-25932919570550508452009-08-14T04:26:44.415-04:002009-08-14T04:26:44.415-04:00ఆహా చిన్ని కృష్ణుని పాద పద్మాలు !
అన్ని తాయిలాలు ప...ఆహా చిన్ని కృష్ణుని పాద పద్మాలు !
అన్ని తాయిలాలు పెట్టాక ఆగకేమవుతాయి ?
శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు .పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-30955782780693645172009-08-14T03:05:01.497-04:002009-08-14T03:05:01.497-04:00కన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు...కన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు...జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-32768252988977599062009-08-14T02:09:43.324-04:002009-08-14T02:09:43.324-04:00భావనగారూ,
కృషుణ్ణి చూడ్డానికి మీ ఇంటికి ఎప్పుడె...భావనగారూ,

కృషుణ్ణి చూడ్డానికి మీ ఇంటికి ఎప్పుడెప్పుడు రావాలా అన్నంత ఆత్రుతగా వుంది.శ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-33026083645118841112009-08-14T02:05:30.042-04:002009-08-14T02:05:30.042-04:00చాలా బాగా రాసారు :)చాలా బాగా రాసారు :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-30278249163374513602009-08-14T01:57:10.334-04:002009-08-14T01:57:10.334-04:00భావనా, నాకు మాత్రం గోపిక వలె నీ పై ఈసు కలుగు తున్న...భావనా, నాకు మాత్రం గోపిక వలె నీ పై ఈసు కలుగు తున్నది. అంతగా ఆహ్వానం పలికి మధుర పదార్దాలు చేసిన నీదగ్గరకు రాక కేవలం కళ్ళనిండా ఆశతో మనసు నుండా ఉద్వేగం తో చూస్తున్న నా దగ్గరకు వస్తాడా? తనకోసం ఏమి సిద్దం చెయ్యలేక పోయ్యనే? కాని రావాలని ఆశ. ఒక రూపం లో కాదు అన్ని రూపాల్లో కావాలి [:)]Vanihttps://www.blogger.com/profile/09998550065668899059noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-19419280214875437622009-08-14T01:29:46.240-04:002009-08-14T01:29:46.240-04:00యశోదమ్మ తో కిట్టయ్యని అంత ఆర్తిగా పిలిపించటము మీ ...యశోదమ్మ తో కిట్టయ్యని అంత ఆర్తిగా పిలిపించటము మీ కే చెల్లు. సూపర్
కృష్ణాష్టమి శుభాకాంక్షలు.మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-64655157202349770702009-08-14T01:01:20.406-04:002009-08-14T01:01:20.406-04:00మాటల్లో చెప్పలేని అవ్యక్తమైన అనుభూతి కలిగిందండీ చద...మాటల్లో చెప్పలేని అవ్యక్తమైన అనుభూతి కలిగిందండీ చదువుతున్నంతసేపూ... కృష్ణాష్టమి శుభాకాంక్షలు..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-31592267392896782442009-08-13T23:22:02.648-04:002009-08-13T23:22:02.648-04:00నయనాలనుండి ఆనందాశ్రువుల జలపాతాన్ని ప్రవహింపజేసారు....నయనాలనుండి ఆనందాశ్రువుల జలపాతాన్ని ప్రవహింపజేసారు.చిలమకూరు విజయమోహన్https://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-17327163220289038902009-08-13T22:38:27.424-04:002009-08-13T22:38:27.424-04:00మీ పొస్ట్ చుసాక నాకు అన్పిస్తు౦ది,కిట్టయ్య తనుకు త...మీ పొస్ట్ చుసాక నాకు అన్పిస్తు౦ది,కిట్టయ్య తనుకు తానే మీ దోడ్లో రొలుకు కట్టేసుకు౦టాడేమో!సుభద్రhttps://www.blogger.com/profile/09878432679577663022noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-18941467891880239602009-08-13T22:38:09.713-04:002009-08-13T22:38:09.713-04:00కిట్టయ్య పేరు పెట్టుకున్న మీకు నేను అల్ ది బెస్ట్ ...కిట్టయ్య పేరు పెట్టుకున్న మీకు నేను అల్ ది బెస్ట్ చెప్పట౦ ఎ౦టి?సిల్లి గా లేదు.
నొ వర్ద్స్ ఉమా!చాలా చాలా బాగు౦ది.మీరు ప్రమదవన౦ వచ్చిన కొత్తలో మీ బ్లొగ్
చుసా,మల్లి ఇదే చుడట౦....చాలా మిస్స్ అయ్యా అని నన్ను నేనే తిట్టుకు౦టు...
ప్రతిసారి నిన్నేదో అడిగి,ఇ౦కేదో కావాలని కొరి......ఆ పేరా చాలా బాగు౦ది.
చుడు ఈ దారి......లినమైపోయా ఇక్కడ....
ఆఖరున ప్రేమ తో,
యశోదమ్మ ప౦పే ఆహ్వనపత్ర౦ అ౦టు....సుపెర్ ముగి౦పు..
మొత్త౦ గా కెవ్వు కేక..సుభద్రhttps://www.blogger.com/profile/09878432679577663022noreply@blogger.com