tag:blogger.com,1999:blog-59994317600202442.post2294718078049687432..comments2023-04-28T03:56:07.771-04:00Comments on కృష్ణ గీతం...: పుట్టినూరు.. పున్నమి నవ్వులు.. పులకరింతల పువ్వులూ...భావనhttp://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-59994317600202442.post-40149225469193897782012-02-16T10:58:53.792-05:002012-02-16T10:58:53.792-05:00బ్లాగ్ ను మీరు కంటిన్యూ చెయ్యండి. చాలా బావుంది.బ్లాగ్ ను మీరు కంటిన్యూ చెయ్యండి. చాలా బావుంది.sankarhttp://sankarbabai.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-72825132631315894072010-06-23T01:34:48.037-04:002010-06-23T01:34:48.037-04:00@భ.రా.రె: చాలా బాగా చెప్పేవు అమ్మ మనసు. అవును అమ్మ...@భ.రా.రె: చాలా బాగా చెప్పేవు అమ్మ మనసు. అవును అమ్మ మనసుకు పుట్టినూరికి ప్రేమింటమొక్కటేగా తెలిసింది.
@కృష్ణ: అవును మా వూరు తలచుకుంటే ఏ క్షణాన ఐనా దిగులు సముద్రమల్లే ముంచేస్తుంది. ఎవరి వూరంటే వాళ్ళకు వున్న అభిమానం అలాంటీంది కదా.
@పరిమళ: చాలా బాగా చెప్పేరు. అంత గా అభిమానపు జల్లు లలో కూడా మనసు సేద తీరుతుంది మరి.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-32579477963662793002010-06-23T01:32:00.001-04:002010-06-23T01:32:00.001-04:00@చిన్ని: బాగుంది మా వూరు ఎంత డెవెలప్ అయ్యిందో మీకే...@చిన్ని: బాగుంది మా వూరు ఎంత డెవెలప్ అయ్యిందో మీకే బాగా తెలుసేమో నాకంటే థ్యాంక్స్ వివరించి సముద్రుడి భాష లో వివరించింనందుకు. నిజమే భావుకుల బంగారు ప్రపంచం సముద్రపుటోడ్డే కదా
@వేణు శ్రీకాంత్: ఏది మళ్ళీ వస్తాను అన్నారు? ఇంతే సంగతులా మాల గారన్నట్లు వాలు జడ అమ్మాయి కనపడిందా ఏం? :-)
@ కృష్ణ శ్రీ గారు: అది బందరు బీచ్ అనే అనుకున్నా మరి. ఏమొ చీరాల ఐనా అయ్యుండొచ్చు. నా పెర్సనల్ ఫొటో కాదు అది. నా పిల్లల కు నేనొక భూమత లా వుండాలనే ఆశ తో అలా వుపయోగించేను ఆ పదం.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-17980230845786282522010-06-16T04:43:06.906-04:002010-06-16T04:43:06.906-04:00ప్రేమ ఉప్పొంగిన వేళ ఆవేదన గట్టుతెగి గుండె తడ...ప్రేమ ఉప్పొంగిన వేళ ఆవేదన గట్టుతెగి గుండె తడిసి మొలకెత్తిన అక్షర ధాన్యాగారం ....ఇది ఎంతకూ తరగని సిరి మీకు !!పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-57273973445182433102010-06-11T11:37:47.645-04:002010-06-11T11:37:47.645-04:00భావన గారు! మీ ఆవేదనంతా ఒక్కసారే బైట పెట్టేసారుగా! ...భావన గారు! మీ ఆవేదనంతా ఒక్కసారే బైట పెట్టేసారుగా! ఒక్కసారి వచ్చి తల్లి ఒడిలో సేద తీరండి.సవ్వడిhttps://www.blogger.com/profile/01256513149694594890noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-92188882408510230292010-06-03T22:52:24.020-04:002010-06-03T22:52:24.020-04:00ఎన్నాళ్ళుగా పిలుస్తున్నా
ఒక్కసారి రావేరా సిన్నోడా
...ఎన్నాళ్ళుగా పిలుస్తున్నా
ఒక్కసారి రావేరా సిన్నోడా
కడుపు కోత రాకముందే
ఒక్కడుగు వచ్చిపోరా సిన్నోడా.

సల్లపొద్దు ఏళల్లో రేగిముద్దల సారం గుర్తుందా
వేడి వేడి అన్నంలో ఆవకాయ కలిపి తిన్నరోజులు మరచావా

పూల పానుపు సుఖాల్లో
పట్టెమంచం గుర్తులు మాసిపోయ్యాయా

హ్మ్ మనూరి పిలుపు అని ఒక టపా వ్రాయలనివుంది భావానా. ఇంత మంచి వర్ణనలతో మా ఊరిని గుర్తుచేసినందుకు ధన్యవాదాలు.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-3663248578349472010-06-01T15:36:59.625-04:002010-06-01T15:36:59.625-04:00ఇది చీరాల అనుకుంటా.
అన్నీ బాగానే వున్నాయి గానీ, ‘...ఇది చీరాల అనుకుంటా.

అన్నీ బాగానే వున్నాయి గానీ, ‘ఇంకో భూమాతనవుతున్నా!’

అంటే యేమిటి?A K Sastryhttps://www.blogger.com/profile/04173360510978927993noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-38431361824960234642010-06-01T10:45:57.777-04:002010-06-01T10:45:57.777-04:00ఉహూ ఇలా హడావిడిగా చదివేయడం బాగాలేదు, మళ్ళీ వస్తా.....ఉహూ ఇలా హడావిడిగా చదివేయడం బాగాలేదు, మళ్ళీ వస్తా..వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-16774931695558443172010-06-01T02:29:30.880-04:002010-06-01T02:29:30.880-04:00దిగులు పడకమ్మ నన్ను చూసి .పూర్వం నేను దుఖం ఆపుకోలే...దిగులు పడకమ్మ నన్ను చూసి .పూర్వం నేను దుఖం ఆపుకోలేక ఎప్పుడైనా వెక్కి వెక్కి ఏడ్చాన అది ఉప్పెనగా మారి వేలమందిని నాలో కలుపుకుని ఎందరికో దుఖ దాయిని అయ్యి కడుపుకోత మిగిల్చాను నా దుఖాన్ని ఎవ్వరు పసిగట్ట లేకపోయేవారు ఇప్పుడు సైన్సు అభివృద్ధి పుణ్యాన అనంతం లో నే నా వేదనని పసిగట్టి ప్రజల్ని అప్రమత్తం చేసి నన్ను నిందల నుండి తప్పించారు .బాధపడకమ్మ బావనమ్మ :-(...నువ్వు మునుపు మన ఊరు వచ్చినప్పుడు చూసావా నన్నెంత సుందరంగా తీర్చి దిద్దారో వెళ్ళిపోయినా ఆ ఇద్దరు కలెక్టర్లు (ప్రభాకర్ రెడ్డి ,నవీన్ మిట్టల్ ) అంతకు పూర్వం ఎముండేది అక్కడ ఎండిపోయిన చేపలు కలుగుల్లోకి పరుగులు తీసే ఆ ఎర్రటి పీతలు తప్పించి .హిహి (సారీ ). పర్వదినాల్లో సముద్ర స్నానాల కోసం ,పున్నమి రోజుల్లోఎవ్వరో బావుకులు ,సౌందర్య పిపాసులు తప్పించి నా ముఖం ఎవరైనా చూసేవారా ? ఇప్పుడు చూడమ్మా రోజు కోలాహలమే ...నాకైతే సమయమే సరిపోవడం లేదు నన్ను చూడ వచ్చిన వారికి మర్యాదలు అందించడానికి .-మీ ఊరి సింధువు .
మీ ఉత్తరం చాల చాల బాగుంది ...మాటలు చాలవు -చిన్నిHima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.com