tag:blogger.com,1999:blog-59994317600202442.post1992696981407625608..comments2023-04-28T03:56:07.771-04:00Comments on కృష్ణ గీతం...: ఆనందం ఆచూకి కోసం నా స్నేహితురాలి తపన...భావనhttp://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-59994317600202442.post-43463338042304566422009-05-22T03:39:48.963-04:002009-05-22T03:39:48.963-04:00గ్రామాల్లో వుండే మనుషులు చూపించే ఆప్యాయతను నిర్...గ్రామాల్లో వుండే మనుషులు చూపించే ఆప్యాయతను నిర్వచించడం చాలా కష్టం ..నా చినన్ననటి సంగతుల్ని గుర్తు చేసాయి ఈ పోస్ట్ చదువుతున్నపుడు ..బాగా రాసారు టపా..మీకు ధన్యవాదాలుహరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-66321955781120968542009-05-19T00:55:00.000-04:002009-05-19T00:55:00.000-04:00ధన్యవాదాలు మాల గారు...
రిషి ఆ బ్రతుకు పోరాటం లో వే...ధన్యవాదాలు మాల గారు...
రిషి ఆ బ్రతుకు పోరాటం లో వేగం ఎక్కువై గుండెలలో మమతల్ తడి బయటకు స్పందన గా రాలేక పోతుందేమో అన్నే ఆ అమ్మ దిగులు కూడా ధన్యవాదాలుభావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-5463972315980420792009-05-19T00:41:00.000-04:002009-05-19T00:41:00.000-04:00భావన గారూ మీ టపాబావుంది.అమ్మల్లొ ప్రెమ
మనసుల...భావన గారూ మీ టపాబావుంది.అమ్మల్లొ ప్రెమ
మనసుల్లొ మమతల తడి ఏ యుగమైనా పొవండి..
బతుకు ఫొరాటంలొ,వేగం లొ అందం,ఆనందం .మిస్
అవుతున్నాము.. మీ కిట్టఫ్ఫ {క్రిష్ణ గీతం}.బావుందిrishihttps://www.blogger.com/profile/15940037308345530845noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-25937423902860433912009-05-18T13:46:00.000-04:002009-05-18T13:46:00.000-04:00భావనగారు,
మీ స్నెహితురాలి వుత్తరము చాలా బాగుందండి....భావనగారు,
మీ స్నెహితురాలి వుత్తరము చాలా బాగుందండి.
మీ స్నెహితురాలికి జన్మదినశుభాకాంక్షలు.మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-59595246595276469602009-05-14T23:33:00.000-04:002009-05-14T23:33:00.000-04:00ధన్యవాదాలు సిరిసిరిమువ్వ గారు. అవును అంతా మనసులోనే...ధన్యవాదాలు సిరిసిరిమువ్వ గారు. అవును అంతా మనసులోనే వుంది.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-60856435885591166972009-05-14T12:23:00.000-04:002009-05-14T12:23:00.000-04:00బావుంది మీ మిత్రురాలి ఉత్తరం. అంతా మన మనస్సులోనే ఉ...బావుంది మీ మిత్రురాలి ఉత్తరం. అంతా మన మనస్సులోనే ఉంటుందండి.సిరిసిరిమువ్వhttps://www.blogger.com/profile/16805502563450905210noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-17417170431029379462009-05-14T07:44:00.000-04:002009-05-14T07:44:00.000-04:00మురళి, ఫరిమళ, మధురవాణి, నేను,పానిపూరి123 ధన్యవాదా...మురళి, ఫరిమళ, మధురవాణి, నేను,పానిపూరి123 ధన్యవాదాలు నా మిత్రురాలి తరుపునుంచి కూడా.
@ మురళి గారు: నిజమే ఆనందం మనతోనే వుంది... అది తెలుసుకుంటే చాలు.
@పరిమళ గారు నా నేస్తం తరుపున ధన్యవాదాలు.
@ పానిపూరి123 గారు: ఎందుకు వుండరు అండి మేము వున్నాము కదా
@ నేను గారు, మధురవాణి గారు ధన్యవాదాలు మరొక్క సారి.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-79493583173584228392009-05-14T06:42:00.000-04:002009-05-14T06:42:00.000-04:00ఆనందం కోసం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, ఏ పనులూ మానుకో...ఆనందం కోసం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, ఏ పనులూ మానుకోనవసరం లేదండి.. మనం రోజూ చేసే పనులనే కొంచం ఇష్టంతో, మరి కొంచం డిఫరెంట్ గా చేయడానికి ప్రయత్నించి చూడండి.. ఆనందం అనేది ఎక్కడో ఉందనుకోవడం పొరపాటు.. అది మనతోనే ఉంది.. మనం గుర్తించి వెలికి తీయాలి అంతే.. బాగుందండి టపా..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-83482191995507750092009-05-14T05:00:00.000-04:002009-05-14T05:00:00.000-04:00భావన గారూ,
మీ నేస్తం లేఖ బావుంది. చాలా చాలా బాగా చ...భావన గారూ,
మీ నేస్తం లేఖ బావుంది. చాలా చాలా బాగా చెప్పారు. ఈ హడావిడిగా పరిగెత్తే జీవితాల్లో మనతోనే ఉన్న చిన్న చిన్న ఆనందాల్ని కోల్పోతున్నాం. పైగా ఆనందం కోసమే ఈ పరుగులనుకుంటున్నాం..హమ్మ్.. :-(మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-75444100889397236032009-05-14T03:19:00.000-04:002009-05-14T03:19:00.000-04:00నేనూ విలేజ్ నుండే వచ్చాను ఆ భావోద్వేగం వెనుక ఆవేదన...నేనూ విలేజ్ నుండే వచ్చాను ఆ భావోద్వేగం వెనుక ఆవేదన నాకు తెలుసు . అందంగా రాసిన మీ స్నేహితురాలికి అభినందనలు .పుట్టిన రోజు శుభాకాంక్షలు మానుండి కూడా ...పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-56918754627649197912009-05-14T01:47:00.000-04:002009-05-14T01:47:00.000-04:00రొటీన్ గా మనం చేసే పనుల్లో కొంచం ఆనందాన్నిరంగరిద్ద...రొటీన్ గా మనం చేసే పనుల్లో కొంచం ఆనందాన్నిరంగరిద్దాము :)నేనుhttps://www.blogger.com/profile/14222200081305909462noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-77936636950961172392009-05-14T01:30:00.000-04:002009-05-14T01:30:00.000-04:00ఈ రోజుల్లో కూడా అంత పెద్ద ఉత్తరాలు వ్రాసే వాళ్ళు ఉ...ఈ రోజుల్లో కూడా అంత పెద్ద ఉత్తరాలు వ్రాసే వాళ్ళు ఉన్నారా? :-Oపానీపూరి123https://www.blogger.com/profile/13027058903627972845noreply@blogger.com