tag:blogger.com,1999:blog-59994317600202442.post1992267258398772727..comments2023-04-28T03:56:07.771-04:00Comments on కృష్ణ గీతం...: పాత తోటలో కొత్త పాట ల చిగురొకటి పలకరించిన వేళ...భావనhttp://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comBlogger22125tag:blogger.com,1999:blog-59994317600202442.post-88935176413132502802010-07-14T02:59:32.348-04:002010-07-14T02:59:32.348-04:00అద్భుతం!
ఇన్ని రోజులు మిస్ అయినందుకు బాధగా ఉంది.అద్భుతం!
ఇన్ని రోజులు మిస్ అయినందుకు బాధగా ఉంది.సుమిత్రhttps://www.blogger.com/profile/07843291236736974176noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-403316543508716562010-06-30T11:41:20.148-04:002010-06-30T11:41:20.148-04:00@బా.రా.రె
అమాయకురాల్ని పట్టుకుని ఇంత మాట అంటారా !...@బా.రా.రె
అమాయకురాల్ని పట్టుకుని ఇంత మాట అంటారా !హు ..ఇది అన్యాయం ,ఇలాటి ఆరోపణలు నేను కూడా తీవ్రంగా ఖండిస్తున్నాను ..Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-66686280044102451882010-06-30T02:32:58.094-04:002010-06-30T02:32:58.094-04:00చిన్ని నేను ఇలా మమ్ములను మ్యాచ్ ఫిక్సింగ్ అనటాన్ని...చిన్ని నేను ఇలా మమ్ములను మ్యాచ్ ఫిక్సింగ్ అనటాన్ని కూడా ఖండిస్తున్నాము. :-|

సౌమ్య: బరువెక్కువయ్యిందా రోజు ఒక రెండు పెరాలు చదవండి ఐతే. భావాన్ని అర్ధం చేసుకున్నారా చదివినంతవరకు ఐతే. :-) నచ్చినందుకు ధన్య వాదాలు.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-32216771654032581432010-06-29T04:21:29.075-04:002010-06-29T04:21:29.075-04:00ఊహూ ఇలా లాభంలేదు, మళ్ళీ చదవాల్సిందే...ఇంత ఇంత పెద్...ఊహూ ఇలా లాభంలేదు, మళ్ళీ చదవాల్సిందే...ఇంత ఇంత పెద్ద డోసులిచ్చేస్తే కష్టమండీ...మూడు పేరాలు చదివేసరికి అలసటొచ్చేసింది....ఆ ఆ అపార్థం చేసుకోకండి...భావాన్ని అర్థంచేసుకుని అలసిపోయాను,అంత బరువుగా ఉంది మరి.ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-48112539570469728592010-06-28T23:52:50.332-04:002010-06-28T23:52:50.332-04:00ఇక్కడ చిన్ని, భావన కలిసి ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ చేస్...ఇక్కడ చిన్ని, భావన కలిసి ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నట్టుంది. మేం ఖండిస్తున్నాంభాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-21498948650910624742010-06-28T23:43:16.851-04:002010-06-28T23:43:16.851-04:00@తొలకరి గారు: ధన్యవాదాలు. అవునండి..ప్రేమ లేని జీవి...@తొలకరి గారు: ధన్యవాదాలు. అవునండి..ప్రేమ లేని జీవితమే వుండదు... ప్రేమ ను అనుభవించలేని మనసుంటుందా... చెప్పండి. మీకు అభినందనలు ఒక మంచి స్నేహితురాలున్నందుకు....భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-20894947870959573772010-06-28T23:36:29.884-04:002010-06-28T23:36:29.884-04:00@మాల గారు: ధన్య వాదాలు. భావాలను వ్యక్తీకరించటం కోస...@మాల గారు: ధన్య వాదాలు. భావాలను వ్యక్తీకరించటం కోసమే భావనయ్యింది మరి. ;-) గూగులమ్మ గొప్ప ఆ చిత్రాలు.

@చిన్ని : చలం వుత్తరాలే అమ్మో అయ్యో... మాట వరసకు అన్నా చాలా ఇబ్బంది గా వుంది తీసుకోవాలంటే. చిన్ని చాలా ...చాలా............చాలా ధన్యవాదాలు. బొమ్మలు బాగా దొరికేయి కదా.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-88663904356233644892010-06-28T16:25:02.684-04:002010-06-28T16:25:02.684-04:00@స్పందన (నేను) : ముందు గా ధన్యవాదాలు నీకు నచ్చినంద...@స్పందన (నేను) : ముందు గా ధన్యవాదాలు నీకు నచ్చినందుకు.
అవును..నేనన్న వాదన దగ్గరైనప్పుడే. భందమో.. భాద్యతో దూరమై, బాధ కు దగ్గరైనప్పుడు నేను అనే మాట అణిగి మనమన్న భందం విలువ గుర్తు కొస్తుంది. మానవ సహజం మరి. అంటే exceptions వుండవని కాదు, చాలా మటుకు అంతే. అందుకే అటువంటి బలహీనతను చూపించటానికి ప్రయత్నించా.
మనసు ఒకే స్ఠాయి లో స్పందించినపుడూ రాసిన అక్షరమొక మధుర పాకమై మనసులోనే స్రవించిందా అన్నంత సంతోషాన్నిస్తుంది. అందుకే అన్ని సార్లు చదవాలనిపిస్తుంది అనుకుంటా.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-54295292534876516242010-06-28T16:11:27.055-04:002010-06-28T16:11:27.055-04:00@భాస్కరా: ధన్యవాదాలు. ఇంతకు ముందు నీకే చెప్పినట్లు...@భాస్కరా: ధన్యవాదాలు. ఇంతకు ముందు నీకే చెప్పినట్లు వున్నా. ఒక సారి భావాల లాకులను ఎత్తి మనసును ఇచ్చ కు వదిలేస్తే ఎన్ని వనాల విహరించ వచ్చు, ఎన్నెన్ని అనుభవాల పరిమళాలను ఆఘ్రాణించవచ్చు. కదిలే ప్రతి ఆకు ఒక కధ చెపుతుంది. మెదిలే ప్రతి గాలి ఒక వ్యధ వినిపిస్తుంది.. వురికే తలపేమో వర్ణాలద్దుతుంది... వూరకుండనున్న కన్నేమో కలం తో కలిసి ఒక మాటై దానిని మార్చేస్తుంది.. విన్న, కన్న, ఆలకించిన, అనుభవించిన ప్రతి పదం వచన రాగమై వెలువడ్డాక.. నచ్చటం అనేది నీ మనసుకు సంభందించిన గొప్ప, నాది కాదు. :-)భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-3427178115999226982010-06-28T15:53:51.328-04:002010-06-28T15:53:51.328-04:00@ కృష్ణ: పరి మళం గారి కిచ్చిన సమాధానమే మీకూనూ. ఇంక...@ కృష్ణ: పరి మళం గారి కిచ్చిన సమాధానమే మీకూనూ. ఇంక అబ్బాయి బాగా రాయలేదా ఈ సారి.. ఏమో ఈ సారి అబ్బాయి ప్రేమ లో బలం తగ్గిందేమో రాతలలో చేవ తగ్గినట్లనిపించింది అంటె

@ రాధిక(నాని) గారు: చాలా ......చాలా ధన్యవాదాలు. చిత్రాలు గూగులమ్మ గొప్ప. నచ్చినందుకు ఇంకో సారి ధన్య వాదాలు.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-46750638323326809302010-06-28T15:48:37.955-04:002010-06-28T15:48:37.955-04:00@కృష్ణా... మీరే మొదలు కామెంటింది you made it ;-)
@...@కృష్ణా... మీరే మొదలు కామెంటింది you made it ;-)
@ ధన్యవాదాలు పరిమళం గారు. అక్షర ధాన్యాగారం అమ్మో వద్దు కాని అందులో నుంచి తృణమో పణమో నా అక్షర తూణీరాల పొది లో పడాలే కాని మాటల పాటలలో పలకరింతల పువ్వుల రాగాలు చేసి విసరనూ మీ అందరి మీద.. :-)

@ హను: ధన్యవాదాలు. కట్టీవేసే శక్తి, చెప్పేవిధానం లోని చక్కదనం నచ్చితే ఆ గొప్పతనం ప్రేమది, ఇంకా చదివే మనసు ది అంతే నండీ. ప్రత్యేకం నా గొప్పతనం ఏం లేదు.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-83073022000398778592010-06-27T12:35:02.454-04:002010-06-27T12:35:02.454-04:00ప్రేమ అనేది లేకపోతే మనుష్యులు ఈ భూప్రపంచం మీద ఉండల...ప్రేమ అనేది లేకపోతే మనుష్యులు ఈ భూప్రపంచం మీద ఉండలేరు. ఆ అనుభూతిని పొందక జీవించేవారిని వారికి అందులోని గొప్పతనాన్ని తెలియచేప్పాలనిపిస్తుంది. నేను నా స్నేహితురాలు రాసుకున్న ఉత్తరాలని తలపుకు తెచ్చారు. హ్రుదయానుభూతులను చక్కగా తెలియజేసారు.(తొలకరి)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-36346559615967042862010-06-27T12:35:02.455-04:002010-06-27T12:35:02.455-04:00ప్రేమ అనేది లేకపోతే మనుష్యులు ఈ భూప్రపంచం మీద ఉండల...ప్రేమ అనేది లేకపోతే మనుష్యులు ఈ భూప్రపంచం మీద ఉండలేరు. ఆ అనుభూతిని పొందక జీవించేవారిని వారికి అందులోని గొప్పతనాన్ని తెలియచేప్పాలనిపిస్తుంది. నేను నా స్నేహితురాలు రాసుకున్న ఉత్తరాలని తలపుకు తెచ్చారు. హ్రుదయానుభూతులను చక్కగా తెలియజేసారు.(తొలకరి)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-9849011347361024062010-06-25T13:40:56.326-04:002010-06-25T13:40:56.326-04:00వావ్ !యంత బాగా రాసారండి !..లీనమైపోయనంటే నమ్మండి..చ...వావ్ !యంత బాగా రాసారండి !..లీనమైపోయనంటే నమ్మండి..చలం ఉత్తరాలు చదివినంత అనుభూతి కలుగుతుంది.బొమ్మలు కూడా సూపర్బ్ ....Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-18762784318027736882010-06-24T08:47:22.132-04:002010-06-24T08:47:22.132-04:00భావన గారు ,
అద్భుతం . మీరు ,భావాలను ఇంత బాగా ఎలా వ...భావన గారు ,
అద్భుతం . మీరు ,భావాలను ఇంత బాగా ఎలా వ్యక్తీకరించకలుగుతారో కదా . చిత్రాలు పరమాద్భుతం .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-18248673938929743382010-06-24T06:15:20.774-04:002010-06-24T06:15:20.774-04:00నేను నేను అనే లాజిక్ ఎక్కువ అయ్యే కొద్ది మనం అనె అ...నేను నేను అనే లాజిక్ ఎక్కువ అయ్యే కొద్ది మనం అనె అనుభందానికి దూరమవుతున్నామా? .......

దూరమైన తర్వాతే ఈ ఆలోచన ఎందుకు వస్తుంది..

రోజు రోజు కొక రాగం పలకరించే ఈ ఉదయం... ఉదయానికే ఒక హాసం ప్రకృతి పరిచిన పూల వనం.. వనాల విరిసిన సంగీతం విరించి ఇచ్చిన అదనపు బహుమానం.... బహుమానాలన్ని ప్రోది చేసి గుచ్చి ఇచ్చిన సూత్రం ఈ ఉదయాన నా కృష్ణయ్య మధుర దరహాసపు ఆనవాలు నిచ్చే అక్షరాల భావం. భావాలన్నీ కలిసి విరిసిన సుమధుర సువాసనల సరాగం పంచుతూ ఈ రోజు పొద్దుటే నీ తలపొకటి వాలి వడలి పోయిన తోటలోకి నవవసంతం ఆకాంక్షించే రామచిలుకలా వాలితే అది అనునిత్యం సాగే నీ నామ జపమనుకున్నా కాని కాదు అది నువ్వు నాకొరకు పంపిన జ్నాపికల జలధారల జలదరింపు అని ఇప్పుడే ఈ క్షణానే వచ్చిన నీ జాబు చెప్పింది..

కొన్ని ఎన్ని సార్లు చదివినా తనివి తీరవెందుకో... అంటే మిగతావి నచ్చలేదని కాదు సుమండీ :)నేనుhttps://www.blogger.com/profile/14222200081305909462noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-69100265039819756062010-06-23T20:55:41.895-04:002010-06-23T20:55:41.895-04:00ఏమండీ భావనగారూ, నేను ఈ టపాను మూడు విడతలగా చదివాను....ఏమండీ భావనగారూ, నేను ఈ టపాను మూడు విడతలగా చదివాను. బోరు కొట్టికాదు సుమా. ఒక్కోపేరా పూర్తిగా చదువుతూ చదువుతూ పూర్తిచేయడానికి రెండు రోజులు పట్టింది. అంతా చదివాక అనిపిస్తుంది ఇంతలా సాహిత్య గుభాళింపులను తెరపైకెక్కించడానికి మీరు విహరించే వనాలేవో అనుభూతికందని క్షణాలేవో అని అమితాశ్చర్యం కలుగుతుంది. చాలా నచ్చింది.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-80691014098820694592010-06-23T12:29:01.158-04:002010-06-23T12:29:01.158-04:00అద్భుతం బావనగారు,చాలా.......చాలా....బాగారాసారు.చిత...అద్భుతం బావనగారు,చాలా.......చాలా....బాగారాసారు.చిత్రాలు కూడా చాలా బాగున్నాయిరాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-13568867622704152462010-06-23T12:03:07.377-04:002010-06-23T12:03:07.377-04:00భావన గారు! నాది కూడా పరిమళ గారి కామెంటే!
అమ్మాయి చ...భావన గారు! నాది కూడా పరిమళ గారి కామెంటే!
అమ్మాయి చెప్పినంత బాగా అబ్బాయి చెప్పలేకపోయాడు అనిపించింది.సవ్వడిhttps://www.blogger.com/profile/01256513149694594890noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-34805262900520296822010-06-23T11:48:39.878-04:002010-06-23T11:48:39.878-04:00superb.... anDi, nd mainly meeru cheppe vidanam ch...superb.... anDi, nd mainly meeru cheppe vidanam chala bagumdi..... alaa katTipaDesimdi ante...హనుhttps://www.blogger.com/profile/04129795252533884599noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-40873498052690165952010-06-23T02:26:41.350-04:002010-06-23T02:26:41.350-04:00ముందే చెప్పానుగా భావనగారూ ! మీ దగ్గర అక్షర ధ...ముందే చెప్పానుగా భావనగారూ ! మీ దగ్గర అక్షర ధాన్యాగారం ఉందని ! మీ ప్రతి టపా చదివినప్పుడూ ఇలాగే అనిపిస్తుంది . చిత్రాలు అద్భుతంగా అమరాయి మీ భావ వ్యక్తీకరణకు !పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-59994317600202442.post-88217700146032473112010-06-23T01:59:46.499-04:002010-06-23T01:59:46.499-04:00Iam the first..
cadivi mallee raastaa..Iam the first..
cadivi mallee raastaa..సవ్వడిhttps://www.blogger.com/profile/01256513149694594890noreply@blogger.com